సంగీత వాద్యపరికరాల జాబితా
వికీపీడియా నుండి
ప్రపంచ సంగీతంలో ఉపయోగించు వివిద రకాల వాద్యపరికరాల జాబితా.
- గిటార్
- పియానో
- అకార్డియన్
- మాండొలిన్
- బాగ్ పైప్(స్కాట్ లాండ్)
- డ్రీమ్ కిట్
- ఆల్ ఫోర్డ్(స్విట్జర్ లాండ్)
- సాక్సోఫోన్
- హార్స్
- మాండొలిన్
- లైర్
- ల్యూట్
- పైప్ ఆర్గన్
- ఫ్రెంచ్ హార్న్
- వయోలిన్
- ట్రంపెట్
- టింపానీ
- కోంగా డ్రమ్స్
- టాంబొరిన్
- ఐరిస్ హార్న్
- బుగుల్
- బలలైకా(రష్యా)
- కాస్టనెట్స్(స్పెయిన్)
- డబుల్ బాస్
- బంజో(అమెరికా)
- హార్మోనికా
- భారతీయ వాద్య పరికరాలు
సింగా
పక్కవాద్యం
గోటువాద్యం(విచిత్రవీణ)
కరతాళాలు
తబలా
బ్రహ్మతాళం
పిల్లనగ్రోవి
పంచముఖవాద్యం
ఏకతార
డోలక్
చెండ
నగార(కొండజాతి)
పిడేలు
జంత్ర
మందర
సరోద్
తంబూర
కాళికొమ్ము
మంజీర/జాలర
రణసింఘా
డమరుకము
విల్లాడి వాద్యం
పంబై