సుర్నామ్
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సుర్నామ్ అనే ఈ వాయిద్యం హిమాచల్ ప్రదేశ్ ప్రాంతములలో వాడుకలో ఉంది. దీనిని శంఖాకారంలో తొలచి తయారు చేస్తారు. తరువాత దానికి ఒక గంట మాదిరి సాదనం అమర్చుతారు. దీనిని స్వరపరచేందుకు ఏడువేళ్ళ రంద్రాలుంటాయి. వెనక వైపు బొటనవేలు ఉంచే రంద్రం ఉంటుంది.