శ్రీను వైట్ల
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు.
[మార్చు] శ్రీను వైట్ల సినిమాలు
- నీ కోసం
- ఆనందం
- సొంతం
- వెంకీ
- అందరివాడు
- ఢీ
- దుబాయ్ శీను