See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

ఢీ - వికీపీడియా

ఢీ

వికీపీడియా నుండి

ఢీ (2007)
దర్శకత్వం శ్రీను వైట్ల
నిర్మాణం మల్లిడి సత్యనారాయణరెడ్డి
కథ కోన వెంకట్,
గోపీమోహన్
చిత్రానువాదం శ్రీను వైట్ల‌
తారాగణం విష్ణు, జెనీలియా, శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్‌, జయప్రకాష్‌రెడ్డి
సంగీతం కోటి
గీతరచన రామజోగయ్య శాస్త్రి
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం మూరెళ్ళ ప్రసాద్
కళ నారాయణ రెడ్డి
కూర్పు కె.వెంకటేష్ మార్తాండ్
నిర్మాణ సంస్థ సిరి వెంకటేశ్వర ఫిలింస్‌
విడుదల తేదీ 13 ఏప్రిల్, 2007
భాష తెలుగు

-డీ- కొట్టి చూడు. సినిమా ఆద్యంతం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. వెంకీ తరువాత శ్రీనువైట్ల కామెడీ బాగా పండిన సినిమా డీ.

[మార్చు] కధాగమనం

హైదరాబాద్ సిటీలో శంకర్ గౌడ్{శ్రీహరి}, భల్లూయాదవ్ల మద్య గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవల్లో భల్లూ యదవ్ కొడుకు{అజయ్} శంకర్ గౌడ్ మనిషిని{సూర్య},అతని భార్య{సుమ} లను చంపేస్తాడు. చనిపోయిన అనుచరుడికి ఒక పాప,ఒక బాబు...ఇద్దరు పిల్లలుంటారు. వారి ఆలనా పాలనా శంకర్ గౌడ్ చూస్తుంటాడు. నారాయణ్ కొడుకు బబ్లూ ఉరఫ్ శ్రీనివాసరావు{విష్ణు} తెలివైన వాడు. స్నేహితులతో గాలికి తిరగడం చూసి నారాయణరావు అతడిని శంకర్ గౌడ్ వద్ద పనిలో పెడతాడు. పనిలో తన తెలివి తేటలతో శంకర్ గౌడ్ అభిమానాన్ని సంపాదిస్తాడు బబ్లూ. శంకర్ గౌడ్ చెల్లెలు పూజ{జెనీలియా} బొంబాయిలో చదువుతుంటే ఆమె క్షేమం కోసం ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అక్కడ బబ్లూ పూజ ప్రేమించుకుంటారు. శంకర్ గౌడ్కు తెలియకుండా వీళ్ళు ప్రేమను కొనసాగిస్తూ లేచిపోయి పెళ్ళి చేసుకోవాలనుకొంటారు. ప్లాన్ చేసుకొని యాదగిరిగుట్ట వెళ్ళి పెళ్ళి చేసుకొంటారు. పగతో ఉన్న భల్లూ యదవ్ అతని మనుషులు పూజను చంపబోతే బబ్లూ కాపాడతాడు. శంకర్ గౌడ్ అక్కడికొస్తాడు కాని అతనికి పెళ్ళి సంగతి తెలియనివ్వరు. చెల్లిని కాపాడిన బబ్లూని మెచ్చుకొని చెల్లిన వెంట తీసుకెళుతున్న శంకర్ గౌడ్ను గాయపరచి పూజను తీసుకెళ్ళి పోతాడు భల్లూ యదవ్. పూజ చేతి నరాలను కోసి ఆమెను ఒక పాత బిల్డింగ్లో దాచి దమ్ముంటే ఆమె చచ్చేలోగా కాపాడుకోమని శంకర్ గౌడుకు చెప్తాడు భల్లూయదవ్. బబ్లూ సహాయంతో భల్లూ యాదవ్ అంతుచూసి పూజను కాపాడతారు. తరువాత ఆమెను అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తాడు శంకర్ గౌడ్. "

[మార్చు] చిత్ర విషేషాలు

  • శ్రీనువైట్ల ఈ చిత్రంలో కేవలం ఎంటర్ టైన్మెంటుకే పెద్దపీట వేసి మైండ్ గేమ్ ద్వారా హీరో పాత్రను నడిపంచారు.
  • చక్రి సంగీంలో పాటలన్నీ బావున్నాయి
  • విష్ణు మోహన్ బాబు కొడుకుగా కాక తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు ఈ సినిమాతో. అతని నటన కూడా మెరుగు పడింది

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -