See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
వెంకట రాఘవన్ - వికీపీడియా

వెంకట రాఘవన్

వికీపీడియా నుండి

వెంకట రాఘవన్
బొమ్మ:Cricket no pic.png
India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌బ్రేక్
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 57 15
పరుగులు 748 54
బ్యాటింగ్ సగటు 11.68 10.80
100లు/50లు 0/2 -/-
అత్యుత్తమ స్కోరు 64 26*
Overs 2479.5 144.6
Wickets 156 5
Bowling average 36.11 108.4
5 wickets in innings 3 0
10 wickets in match 1 n/a
Best bowling 8/72 2/34
Catches/stumpings 44/- 4/-

As of ఆగష్టు 14, 2007
Source: [1]

1945, ఏప్రిల్ 21చెన్నై లో జన్మించిన శ్రీనిసరాఘవన్ వెంకటరాఘవన్ (Srinivasaraghavan Venkataraghavan) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో ఇతడు డెర్బీషైర్ తరఫున ఆడినాడు. భారత క్రికెట్ జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ టెస్ట్ ప్యానెల్ అంపైర్ గా నియమించబడ్డాడు.

1970 దశాబ్దంలో భారత జట్టులో ప్రముఖ స్పిన్నర్లయిన చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్న లతో బాటు వెంకట రాఘవన్ ఒకరు. ఇతను ఫీల్డింగ్ లో మంచి నేర్పరి. అంతేకాకుండా చివరి వరుస బ్యాట్స్‌మెన్ లలో ఇతను ప్రయోజనకారిగా ఉండేవాడు. 20 సంవత్సరాల ప్రాయంలోనే భారత్ తరఫున న్యూజీలాండ్ పై టెస్ట్ మ్యాచ్ ఆడి, సీరీస్ చివరి నాటికి ప్రపంచ శ్రేణి స్పిన్నర్ గా అవతరించాడు. ఢిల్లీ టెస్టులో 12 వీకెట్లు సాధించి భారత విజయానికి దోహదపడ్డాడు. 1970-71 లో ఇంగ్లాండు పర్యటించిన భారత జట్టుకు ఉప నాయకుడిగా వ్యవహరించాడు. ఆ సీరీస్ లో భారత్ గెల్వడమే కాకుండా చరిత్ర సృష్టించింది. ఇందులో వెంకట రాఘవన్ కీలక పాత్ర వహించాడు. ట్రినిడాడ్ టెస్టులో 5 వికెట్లు సాధించడమే కాకుండా 3 టెస్టులలో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు.

1975 లో జర్గిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ లో మరియు 1979 రెండో ప్రపంచ కప్ క్రికెట్ లో ఇతను భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1979 లో ఇంగ్లాండుతో జర్గిన 4 టెస్టుల సీరీస్ కు కూడా ఇతను నాకకత్వం వహించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇతను సౌత్ జోన్ కు మరియు తమిళనాడు కు దశాబ్దం పైగా నేతృత్వం వహించాడు.

1985 లో వెంకట రాఘవన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత భారత టెస్ట్ జట్టుకు అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డాడు. 2003 లో ఇతనికి పద్మశ్రీ బిరుదును భారత ప్రభుత్వం ప్రధానం చేసింది. వృత్తిరీత్యా ఇతను మెకానికల్ ఇంజనీరు.

[మార్చు] అంపైర్ గా క్రీడా జీవితం

మొదటిసారిగా 1993, జనవరి 18జైపూర్ లో జర్గిన భారత-ఇంగ్లాండు వన్డే మ్యాచ్ కు అంపైర్ గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి 73 టెస్టు మ్యాచ్ లకు మరియు 52 వన్డే మ్యాచ్ లకు అతను అంపైరింగ్ బాద్యతలు చేపట్టాడు. అతని అంపైర్ క్రీడా జీవితంలో ముఖ్యఘట్టాలు 1996, 1999, మరియు 2003 ప్రపంచ కప్ లలో అంపైరింగ్ విధులను నిర్వహించడం.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] ఇవి కూడా చూడండి

ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -