See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
విజయానికి అయిదు మెట్లు - వికీపీడియా

విజయానికి అయిదు మెట్లు

వికీపీడియా నుండి

విజయానికి అయిదు మెట్లు.
విజయానికి అయిదు మెట్లు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: యండమూరి వీరేంద్రనాథ్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
Genre(s): మనో విజ్ఞాన గ్రంధం
ప్రచురణ: నవసాహితీ బుక్ హౌస్, ఏలూరు రోడ్, రామమందిరం వద్ద విజయవాడ
విడుదల: జూన్-1995
పేజీలు: 453

విజయానికి అయిదు మెట్లు (vijayaaniki ayidu metlu) అనేది ఆధునిక తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ఒక పుస్తకం. ఇందులో వ్యక్తిత్వ వికాసం, మనోవిజ్ఞానం కు సంబంధించిన విషయాలున్నాయి.

మనో విజ్ఞానానికి సంభందించిన రచనలు తెలుగులో చాలా తక్కువ.ఉన్నవి కూడా ఏ స్కూలు విధ్యార్దులకో లేదా కాలేజీ విధ్యార్దులకో ఉద్ధేశించబడిన పాఠ్యగ్రంధాలలా ఉంటాయి తప్ప మామూలు పాఠకులందరూ చదివి అర్ధం చేసుకోవడానికి వీలయే సరళ బాషలో ఉండవు. ఆలోటును పూడుస్తూ హ్యూమన్ సైకాలజీపై ఆశక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదవగలిగే విదంగా వ్రాయబడిన పుస్తకం. మొదటి ప్రచురణ నుండి ప్రతి సంవత్సరం వరుసగా ముద్రింప బడుతూ ఇరవై సార్లు ముద్రింపబడి అత్యదికంగా అమ్మబడిన పుస్తకం.{సేకరణ-ఈనాడు.ఆంద్ర జ్యోతి.ఇండియా టుడే లాంటి పత్రికల అభిప్రాయాలనుండి}

[మార్చు] పుస్తకంలో ఐదు మెట్లు

1. గెలుపుకు పునాది ఓటమి
  • జీవితం ఒక యుద్దం -- బలహీనతలు, ఆత్మన్యూనత, టెన్షన్, కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం, అశాంతి, దిగులు, బోర్, అభద్రతాభావం, వ్యసనం, ఒంటరితనం.

2. మేరే ది బెస్ట్
  • మానవ సంభందాలు -- అవసరం, అభిరుచి, ఐడెంటిటీ క్రైసిస్, ఆకర్షణ, కమ్యూనికేషన్,ఆధారపడటం, మొహమటం, శాడిజం, అసూయ, కసి, స్వార్ధం, నిస్వార్ధమ్, నిర్మాణాత్మక స్వార్ధం, స్వేచ్చ.

3. గెలుపువైపు మలుపు
  • మన ఆయుధాలు -- కామన్ సెన్స్, పాజిటివ్ ధింకింగ్, ఏకాగ్రత, స్థాయి సామర్ధ్యం, పగటి కలలు, నాయకత్వలక్షణాలు, ప్రేరణ, అంతర్ముఖాలోచనం, బాష సంబాషణ, తప్పులను ఒప్పుకోవడం, గొప్పతనం గుర్తించడం, ఆత్మావగాహన, తర్కం, దృక్పధం, టైమ్ మానేజ్ మెంట్, అన్వేషణ, మానసిక వ్యాయామం, జ్ఞాపక శక్తి, వయసు, అందం, ఆరోగ్యం, రొమాన్స్, రిలాక్సేషన్, పరిణితి, రిస్క్, నిర్వహణ, అంకితభావం.

4. డబ్బు సంపాదన
  • డబ్బు ఎలా సంపాదించాలి -- ప్రో ఆక్టివ్ ధింకింగ్, డబ్బు ఎందుకు సంపాదించాలి, కౌటిల్యుని అధశాస్త్రం, డబ్బు నిర్వహణ, ఆలోచన.

5. అంతిమ విజయం
  • వైకుంట పాళి -- ఓటమి, అస్పష్ట విజయం, నిరర్ధక విజయం, సంపూర్ణ విజయం, ప్రేమ, శాంతి, సంతృప్తి.

[మార్చు] కొన్ని విశేషాలు

  • విజయానికి ఐదు మెట్లు పుస్తకం మార్కెట్ లో రిలీజయిన నెలరోజులలో మొదటి ఎడిషన్ పూర్తిగా అమ్ముదయి రికార్డు సృష్టించింది.
  • ఎలక్ట్రానిక్ రంగపు ఉదృతానికి దాదాపు పాపులర్ నవలా రచయితలందరూ అస్త్ర సన్యాసం చేస్తున్న ఈ రోజులలో ఒక ప్రాంతీయ బాషలో మానసిక విష్లేషణా పుస్తకం వరుసగా ఇరవై సార్లు ముద్రితమయ్యేంతగా విజయవంతమవడం ఒక రికార్డ్.
  • ఈ పుస్తకంపై ప్రచురణ కర్తకూ రచయితకూ కలసి లక్షకు పైగా ఉత్తరాలు వచ్చాయి.
  • ఈ పుస్తకం ప్రచురించిన తరువాత నవసాహితి అధినేత కొండపల్లి ప్రకాశరావుకి 1996 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ప్రచురణ కర్తగా అఖిలభారత ప్రచురణల సమాఖ్య డిల్లీ వారిచే అవార్డు లభించింది.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -