యద్దనపూడి సులోచనారాణి
వికీపీడియా నుండి
ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కధనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన యద్దనపూడి సులోచనారాణి రచనలు అనేకం. ఈమె కధలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజా గ్రామములో జన్మించింది.
[మార్చు] సినిమా నవలలు
- మీనా (నవల)
- జీవన తరంగాలు
- సెక్రటరీ
- రాధాకృష్ణ
- అగ్నిపూలు
- చండీప్రియ
- ప్రేమలేఖలు
- బంగారు కలలు
- విచిత్ర బంధం
- జై జవాన్
- ఆత్మ గౌరవం
[మార్చు] నవలలు
- కీర్తికిరీటాలు
- ఆగమనం
- ఆరాధన
- ఆత్మీయులు
- అభిజాత
- అభిశాపం
- అగ్నిపూలు
- ఆహుతి
- అమర హృదయం
- అమృతధార
- అనురాగ గంగ
- అనురాగ తోరణం
- అర్థస్థిత
- ఆశల శిఖరాలు
- అవ్యక్తం
- బహుమతి
- బందీ
- బంగారు కలలు
- చీకటిలో చిరుదీపం
- దాంపత్యవనం