మీనా (నవల)
వికీపీడియా నుండి
మీనా | |
మీనా రెండవభాగ నవలా ముఖచిత్రం | |
కృతికర్త: | యద్దనపూడి సులోచనారాణి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
Genre(s): | నవల |
ప్రచురణ: | క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీది, విజయవాడ |
విడుదల: | |
పేజీలు: | మొదటి భాగము300+రెండవభాగము300 |
యద్దనపూడి సులోచనారాణి నవలలో ఎక్కువ ముద్రణలు పొందిన నవల మరియు సినిమాగా కూడా నిర్మించబడి విజయం సాదించిన నవల మీనా. ఇది రెండు భాగాలుగా రాయబడినది.