మర్లపాడు (వేంసూరు)
వికీపీడియా నుండి
మర్లపాడు, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి చెందిన గ్రామము . ఇది మండలంలో ఒక ముఖ్య గ్రామం. జనాభా లొ వేంసూరు మండలంలో 4 వది.
ఈ గ్రామం మండల కేంద్రమయిన వేంసూరుకు 2 కిలొమీటర్లు దూరంలో ఉంటుంది. మండలం లొని ముఖ్యమైన ఆఫీసులన్ని ఈ గ్రామం లొనె ఉన్నాయి. మర్లపాడు లొ ఒక రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి గుడి మరియు సాయిబాబా గుడి ఉన్నాయి. ఈ గ్రామం జనాభా దాదాపు 4000 ఉంటుంది. ఈ గ్రామ ఓటర్లు దాదాపు 2000.
ఈ గ్రామం కు తూర్పున లింగడు చెఱువు, పశ్చిమాన రాయుడు పాలెం, దక్షిణాన లచ్ఛన్నగూడెం, ఉత్తరాన వెంసూరు ఉన్నాయి.
|
|
---|---|
అడసర్లపాడు · చౌడారం · పల్లివాడ · యెర్రగుంట · మర్లపాడు · వేంసూరు · కల్లూరుగూడెం · గూడూరు · కండ్రగట్లమల్లెల · కుంచపర్తి · అమ్మపాలెం · వెన్నచేడు · కందుకూరు · దుద్దిపూడి · లచ్ఛన్నగూడెం |