కందుకూరు, వేంసూరు
వికీపీడియా నుండి
కందుకూరు, ఖమ్మం జిల్లా, వేంశూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము సత్తుపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సస్యశ్యామలంగా పచ్చటి పొలాలతో విలసిల్లే ఈ గ్రామం ఆధునికతకు, పల్లెటూరు వాతావరణం కలగలపులా కనిపిస్తుంది. ఈ గ్రామంలో యువత ఉన్నత విద్యావంతులు, ఉపాద్యాయులు, ఇంజినీర్లుగా దేశ విదేశాలలో వెలుగొందుతున్నారు.
ఈ గ్రామం జనాభా సుమారు 10,000. ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల ఉన్నవి. ఈ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో మహిమ కలది అని బావిస్తారు.
కవి పండితుడు," అష్ట్టావధాని " ,ఆయుర్వేధ శిరోమణి,సంస్ఖృతాంధ్ర భాషా ప్రవీణులు కీ.శే. శ్రీ బండి. వెంకట్రామి రెడ్డి గారు ( హరిధాసు వెంకట్ర్రామయ్య గా అనేక గ్రామాలలో చిరపరిచితం) ఈ గ్రామం వారే. వీరు కైకేయి కామసిద్ది,దాస్య విముక్తి మె. రచనలు చేశారు.
Hetero Drugs[1] చైర్మన్ శ్రీ. బండి.పార్ధసారధి రెడ్డి గారు ఈ గ్రామం వారే. ఈ గ్రామంలోని అనేక మందికి ఈ కంపెనీ ఉపాధి కల్పించింది.
|
|
---|---|
అడసర్లపాడు · చౌడారం · పల్లివాడ · యెర్రగుంట · మర్లపాడు · వేంసూరు · కల్లూరుగూడెం · గూడూరు · కండ్రగట్లమల్లెల · కుంచపర్తి · అమ్మపాలెం · వెన్నచేడు · కందుకూరు · దుద్దిపూడి · లచ్ఛన్నగూడెం |