మందార
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మందార | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|||||||||||||||
హైబిస్కస్ రోజా-సైనెన్సిస్ L. |
|||||||||||||||
|
మందార ఒక అందమైన పువ్వుల చెట్టు.
[మార్చు] లక్షణాలు
- నక్షత్రాకార కేశాలతో పెరిగే పొద.
- అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
- పత్రగ్రీవాలలో ఏకాంతంగా ఏర్పడిన ఎరుపు రంగు పుష్పాలు.
- దీర్ఘవృత్తాకార ఫలం.