Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
మాల్వేసి - వికీపీడియా

మాల్వేసి

వికీపీడియా నుండి

మల్వేసి
Least Mallow, Malva parviflora
Least Mallow, Malva parviflora
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: పుష్పించే మొక్కలు
తరగతి: డైకాటిలిడనె
వర్గము: మాల్వేలిస్
కుటుంబము: మాల్వేసి
Juss.
Subfamilies
Bombacoideae
Brownlowioideae
Byttnerioideae
Dombeyoideae
Grewioideae
Helicteroideae
Malvoideae
Sterculioideae
Tilioideae

మాల్వేసి (Malvaceae) కుటుంబంలో సుమారు 82 ప్రజాతులు, 1500 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.

విషయ సూచిక

[మార్చు] కుటుంబ లక్షణాలు

  • ఈ మొక్కలు అధికంగా గుల్మాలు లేదా పొదలు. కొన్ని వృక్షాలు. శాకీయ భాగాలమీద నక్షత్రాకారపు కేశాలుంటాయి. కణజాలాల్లో జిగురు కుహరాలు ఉంటాయి.
  • తల్లివేరు వ్యవస్థ.
  • కాండం సాధారణంగా నిటారుగా ఉండే వాయుగతం. కొన్ని ప్రజాతుల్లో కాండం ఉద్వక్రంగా సాగిలబడి మృదువుగా గాని, దృఢంగా గాని ఉంటుంది. శాఖాయుతం, వర్తులాకారం.
  • పత్రం ప్రకాండ సంబంధం, ఏకాంతర పత్రవిన్యాసం, పుచ్ఛసహితం, వృంతసహితం, పృష్ఠోదరం. సాధారణంగా సరళపత్రాలు (హైబిస్కస్) లేదా హస్తాకారంగా చీలి ఉంటాయి లేదా బహుదళ హస్తాకార సంయుక్త పత్రాలు. జాలాకార ఈనెల వ్యాపనం.
  • పుష్పవిన్యాసం: ఏకాంతపుష్పం, గ్రీవస్థం (హైబిస్కస్) లేదా శిఖరస్థం (గాసిపియమ్) అరుదుగా సామాన్య అనిశ్చితం.
  • పుష్పాలు: సాధారణంగా పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. వృంతసహితం, పుచ్ఛసహితం. లఘుపుచ్ఛాలు 3-10 వరకు ఉంది రక్షకపత్రవళి వెలుపల ఒక వలయంగా ఏర్పడతాయి. దీనిని పుటదళోపరిచక్రపుచ్ఛావళి (Epicalyx) అంటారు.
  • రక్షకపత్రవళి - 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన.
  • ఆకర్షణపత్రవళి - 5, అసంయుక్తం, మెలితిరిగిన పుష్పరచన. ఇవి కేసరదండాల కలయికవల్ల ఏర్పడ్డ నాళంతో పీఠభాగంలో సంయుక్తంగా ఉంటాయి.
  • కేసరావళి అసంఖ్యాకం, మకుటాదళోపరిస్థితం, అనిశ్చితం, ఏకబంధకం (హైబిస్కస్), కేసరదండాలు సంయుక్తమై కీలం చుట్టూ కేసరనాళం ఏర్పడుతుంది.

[మార్చు] ఆర్థిక ప్రాముఖ్యత

  • హైబిస్కస్ వంటి మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
  • వివిధ గాసిపియమ్, బొంబాక్స్ జాతులనుంచి లభించే పత్తి బట్టలు, పరుపులు తయారీలో ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి లబించే నూనె పంటలకు, సబ్బుల తయారీకి పనికి వస్తుంది. నూనె తీయగా మిగిలిన పిందిని పశువులకు ఆహారంగా వాడతారు.
  • హైబిస్కస్ కన్నాబినస్ ఆకుకూరగా ఉపయోగపడుతుంది. దీని నుంచి గోగునార లభిస్తుంది.
  • బెండకాయలు కూరగాయలుగా వాడతారు.
  • అబూటిలాన్, సైడా వంటి కొన్ని మొక్కలు మందుల క్రింద ఉపయోగపడతాయి.

[మార్చు] ముఖ్యమైన మొక్కలు

  • మందార (హైబిస్కస్ రోజా-సైనెన్సిస్)
  • గోంగూర (హైబిస్కస్ కన్నబినస్)
  • పత్తి (గాసిపియమ్ హెర్బేసియమ్)
  • బూరుగ (బొంబాక్స్ సీబా)
  • బెండ (అబిల్ మాస్కస్ ఎస్కులెంటస్)
  • గంగరావి (థెస్పీసియా పాపుల్నియా)
  • తుత్తురు బెండ (అబుటిలాన్ ఇండికమ్)
  • గాయపాకు (సైడా కార్డిపోలియా)

[మార్చు] మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com