Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా చర్చ:ప్రతిపాదిత మొదటి పేజీ - జూలై 2006 - వికీపీడియా

వికీపీడియా చర్చ:ప్రతిపాదిత మొదటి పేజీ - జూలై 2006

వికీపీడియా నుండి

వీవెన్ గారు, మీరు రూపొందించిన మొదటి పేజీ శీర్షిక బాగుంది. అయితే స్వేఛ్ఛా విజ్ఞాన సర్వస్వమును స్వేఛ్ఛాయుత విజ్ఞాన సర్వస్వము అని మార్చితే బాగుంటుందని అనుకుంటున్నాను --వైఙాసత్య 20:50, 16 మార్చి 2006 (UTC)
  • ఇంతక్రితమోసారి తెలుగువికీ గూగిల్ సమూహములో "స్వేఛ్ఛాయుత"ని సూచించాను, "స్వేఛ్ఛాయుత ఆర్థికవ్యవస్థ" (free economy) ప్రేరణతో. కానీ "స్వేఛ్ఛావిహంగం" (free bird), "స్వేఛ్ఛా విఫణి" (free market)ల ప్రభావం మరియు "స్వేఛ్ఛా" పొడవులో చిన్నది కావడంతో దాన్ని ఎన్నుకున్నాను. రెండూ ఒకే భావాన్ని వ్యక్తపరుస్తాయి. —వీవెన్ 04:45, 17 మార్చి 2006 (UTC)
స్వేచ్చ = తనకు తాను స్వేచ్చ గా ఉండగలగటం (a thing that can be free in itself) ఉదా: స్వేచ్చా విహంగం
స్వేచ్చాయుత = తను స్వేచ్చ గా ఉంటూ ఇతరులకు స్వేచ్చ ని ఇవ్వగలగటం(a thing that is free and allows freedom to others while dealing with it) ఉదా: స్వేచ్చాయుత ఆర్ధిక వ్యవస్థ.
wikipedia ని స్వేచ్చాయుత విజ్ఞాన సర్వసం అనటమే సరిగ్గా అనిపిస్తుంది.
స్వేఛ్ఛాయుత లేదా స్వేచ్చా? అందరం కలిసి ఎన్నుకుందామా? --వీవెన్ 01:34, 7 ఏప్రిల్ 2006 (UTC)


కొంచెము జగ్రత్తగా ఆలోచిస్తే..ఆంగ్ల వికిపీడియాలోని మొదటి పేజీ హెడ్డింగ్ ను యధాతధముగా మనము తీసుకోలేమేమొ. ఎందుకంటే మన వర్గాలు ఇంకా పటిష్టముగా లేవు. పందిరులు (పోర్టల్లు) అసలే లేవు. కాబట్టి మనము ఇంక కొన్ని రోజులు కుదించిన మార్గదర్శిని అట్టే పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. కుదించిన మార్గదర్శిని ఇలా ఉండొచ్చు. మన కొత్త సభ్యులకు స్వాగతము పలుకుతూ.. ఒక పెట్టె ఉండాలి అని అనుకుంటున్నాను.
స్వాగతము పెట్టెకి మిగతా పేజికి మధ్యలో ఎడమవైపున స్వాగత సందేశము, కుడివైపున కుదించిన మార్గదర్శిని పేజీలోని మిగిలిన పెట్టెల శైలిలోనే ఉంటే బాగుంటుంది
వీవెన్ గారూ, మీరు ఈ పేజీని వికీపీడియా:ప్రతిపాదిత మొదటి పేజీ కి తరలించండి
--వైఙాసత్య 15:56, 25 మార్చి 2006 (UTC)

సుస్వాగతం
మీరు వికిపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి ఎప్పుడూ లాగిన్ కానవసరము లేదు. ఎవరైనా,ఎప్పుడైనా దాదాపు అన్ని వ్యాసములను లాగిన్ కానవసరము లేకుండా మార్చవచ్చు. కానీ, అకౌంటు సృష్టించుకోవడము ఎంతో సులభమైన, క్షణాలలో చేయగల ఉచితమైన పని మరియు సాధారణంగా విభిన్నమైన కారణాల రీత్యా ఇది చాలా మంచి ఆలోచన అని భావిస్తారు.
మార్గదర్శిని
తెలుగు : భాష - ప్రజలు - సంస్కృతి - తెలుగుదనం - సాహిత్యము - సాహితీకారులు - సుప్రసిద్ధ ఆంధ్రులు - ప్రవాసాంధ్రులు - నిఘంటువు

ఆంధ్ర ప్రదేశ్ : జిల్లాలు - జల వనరులు - దర్శనీయ స్థలాలు - చరిత్ర

భారత దేశము : భాషలు - రాష్ట్రాలు - ప్రజలు - సంస్కృతి - చరిత్ర - కవులు - నదులు - దర్శనీయ స్థలాలు

ప్రపంచము : ప్రపంచదేశాలు

కళలు - నాట్యము - సంగీతము - పురస్కారములు - సంస్థలు - సంగ్రహాలయాలు - సాహిత్యము - రాజకీయం - శాస్త్రము - ఆటలు - చిట్కా వైద్యాలు - పెద్ద బాలశిక్ష - పత్రికలు - గ్రంథాలయాలు

వినోదము : పురస్కారములు - రేడియో- ఆటలు - క్రీడలు - సినిమా

భక్తి : పురాణములు - స్తోత్రములు

శాస్త్రము : జీవ శాస్త్రము - భూగోళ శాస్త్రము - వన్య శాస్త్రము - ఖగోళ శాస్త్రము - రసాయన శాస్త్రము - కంప్యూటర్లు - జనరంజక శాస్త్రము


మీ సూచనలు,అభిప్రాయాలు ఇక్కడినుండి కొనసాగించండి

Done, with some more changes. In my view, the welcome message is to be refined.--వీవెన్ 10:35, 28 మార్చి 2006 (UTC)

నేను స్వాగతము పెట్టెలో అతికించినది ఉత్తుత్తి టెక్స్ట్ మాత్రమే. అందులోని సందేశము అభివృద్ధి పరచవలెను. మార్గదర్శినిలో విభాగములుకూడా సరిగా విభజించబడలేదు. యధాతధముగా మనము దీన్ని ఆవిష్కరించలేము --వైఙాసత్య 14:32, 28 మార్చి 2006 (UTC)

[మార్చు] ప్రాధాన్యత ననుసరించి..

ప్రస్తుత మార్గదర్శినిలో ఏదైనా లింకు నొక్కితే పెద్దగా విషయం లేని పేజీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తెవికీ ఇంకా శైశవంలో ఉంది కాబట్టి అది తప్పదు. అయితే..

కావాలనుకునో, అనుకోకుండానో మనమిక్కడ కొన్ని ప్రాధాన్యాలను తయారుచేసుకున్నాం. ప్రాజెక్టులుగా కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఉదాహరణకు, మండలాలు, గ్రామాల జాబితా. అలాగే కొందరు సభ్యులు కొన్ని విషయాలపై చెప్పుకోదగ్గ కృషి చేసారు. ఉదాహరణకు.. సామెతలు, సాఫ్ట్‌వేరు భాషలు, ప్రాచీన తెలుగు శాసనాలు, జలవనరులు, చరిత్ర మొదలైనవి. కొంత రూపుకొచ్చిన ఇలాంటి వ్యాసాలు, వ్యసాల వరుసలకు (శృంఖలాలు) చురుకు వ్యాసాలనో, వికసిత వ్యాసాలనో, మరోపేరుతోటో.. మొదటిపేజీలో ప్రాముఖ్యత నిస్తే బాగుంటుంది. వాటి లింకులు నొక్కినపుడు కాస్తో కూస్తో సమాచారం దొరుకుతుంది కాబట్టి చూసేవారికి నిరాశ కలగదు. ప్రస్తుతం అంతో ఇంతో ఈ ఏర్పాటు (వేరేవిధంగా) పందిరిలో ఉంది కానీ.. ఇక్కడ ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చ, రచనలు) 17:32, 28 మార్చి 2006 (UTC)

చదువరి, మీ ఆలోచన చాలా బాగుంది. దీన్ని ఎలా ఆచరణలో పెట్టాలో ఆలోచించాలి.
  • మార్గదర్శినిలో ప్రాజెక్టుల కింద ఆ సమిష్టి కృషిని చేర్చవచ్చు.
  • పైన పందిర్ల (పోర్టల్లు) జాబితా అవసరమా? అవి ఉంచి వాటిని అభివృద్ధి చేయడమా? లేకపోతే వాటి స్థానే చదువరి చెప్పిన ప్రముఖ వ్యాసపరంపరలను పెట్టడమా? ఆలోచించాలి
--వైఙాసత్య 18:58, 28 మార్చి 2006 (UTC)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com