ప్రజలు
వికీపీడియా నుండి
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ - గురజాడ అప్పారావు భారతీయ విద్యార్థులు ప్రతి దినమూ ఉదయాన్నే చేయు ప్రతిజ్ఞ చూడండి
[మార్చు] పండుగలు
- వినాయక చవితి
- ఉగాది
- శ్రీరామనవమి
- దసరా
- దీపావళి
- తొలి ఏకాదశి
- అట్ల తద్ది
- సంక్రాంతి
- శివరాత్రి
- రథసప్తమి
- ఉండ్రాళ్ళతద్ది
- నాగులచవితి
- రక్షాబంధనం(రాఖీ)
- హనుమజ్జయంతి
- హోలీ
- మొహరం(పీరీల పండుగ)
- రంజాన్
- క్రిస్టమస్
- గుడ్ ఫ్రైడే
- జన్మాష్టమి (కృష్ణాష్టమి)
- బతుకమ్మ
- భోగి
- సద్దులు
- బక్రీద్