నాట్యము
వికీపీడియా నుండి
భారతీయ నాట్యరీతులు అనేక విధాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు - శాస్త్రీయ నాట్యం, జానపద నాట్యం.
[మార్చు] శాస్త్రీయ నాట్యరీతులు
- కూచిపూడి (నృత్యము)
- భరతనాట్యం
- కథక్
- కథకళి
- మణిపురి
- ఒడిస్సీ
- మోహినీ ఆట్టం
- సత్త్రియ నృత్యం
[మార్చు] జానపద నాట్యరీతులు
- ధింసా నృత్యం
- చిందు నృత్యం
- కోలాటం
- బిహూ నృత్యం