భరతనాట్యం
వికీపీడియా నుండి
భరతవాట్యం దక్షిణ భారతదేశం లో నాట్య శాస్త్రం రచించిన భరతమువి పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం.
దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు వాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు.
విషయ సూచిక |
[మార్చు] విధానం
నాట్య శాస్త్రం లో ఇలా చెప్పబడింది (అ.44), "... నీలకంఠుడు (శివుడు) కైశికీ పద్దతి లో నృత్యం చేస్తుండగా నేను చూచాను. ఆ నృత్యం లో విస్తృతమైవ భంగిమలు (మృదు అంగహారాలు, చేతులు, కాళ్ల కదలికలు), (రసములు), (భావములు) ఉన్నాయి. ఆ నృత్యం యొక్క ఆత్మ (క్రియలు). ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. (శృంగారమే) ఆ నృత్యానికి మూలం. 'మగవారికి ఆ నృత్యం నరిగా చేయడం సాధ్యం కాదు.' ఆడవారు తప్ప వేరెవరు దానిని సరైన విధానంలో చేయలేరు".
[మార్చు] ప్రసిద్ద భరతనాట్య కళాకారులు, గురువులు
ప్రపంచ వ్యాప్తంగా చాలా భరతనాట్య శిక్షణా సంస్థలు ఉన్నాయి. కొంతమంది ప్రసిద్ధమైన భరతనాట్యకళాకారులు, గురువుల పేర్లు:
- పద్మా సుబ్రహ్మణ్యం
- చిత్రా విశ్వేశ్వరన్
- అడయార్ కె. లక్ష్మణన్
- యామినీ కృష్ణమూర్తి
- వైజయంతీ మాలా బాలి
- శోభా నటరాజన్
- అళర్మేల్ వల్లి
- మేధా హరి
- సుధారాణి రఘుపతి
- సి. వి. చంద్రశేఖర్
- కె. పి. & కాథరీన్ కణ్ణిరామవ్
- వి.పి. & శాంతా ధనంజయన్
- ఊర్మిళా సత్యనారాయణన్
- అనితా రత్నం
- ప్రియా మురళి
- శ్రీలతా వినోద్
[మార్చు] బయటి లింకులు
- ప్రేక్షకుల e-ratings of భరతనాట్య కళాకారుల See other people's votes and add yours.
- నాట్య ముద్రలు చిత్రములతో సహా ప్రధాన హస్తముద్రల యొక్క వివరణ.
- సమకాలీన భరతనాట్య కళాకారులు
- భరతనాట్యము - తమిళుల సాంప్రదాయ నృత్యము
[మార్చు] వెబ్‌లో దృశ్యశ్రవణ వనరులు
- థకిట - Multimedia reference featuring the in-depth technique.
- Video clips of the AFPADTP - ఆధునిక అన్వయములు. (రియల్‌ప్లేయర్ ఫార్మాట్లో)
- భరతనాట్య భంగిమల చిత్రములు
- Clips from ఇన్విస్మల్టీమీడియా.కాం (క్విక్‌టైం ఫార్మాట్లో)
|
---|
ఎనిమిది నృత్య రీతులు |
భరతనాట్యం • కథక్ • కథాకళి • కూచిపూడి • మణిపూరీ • మోహినియాట్టం • ఒడిస్సీ • సత్త్రియ |