పెద అవుటుపల్లి
వికీపీడియా నుండి
పెదఅవుటపల్లి, కృష్ణా జిల్లా, ఉంగుటూరు, కృష్ణా మండలానికి చెందిన గ్రామము .
ఈ ఊరు నేషనల్ హైవే ౫(5) పక్కన ,గన్నవరంకు ౪ కి.మీ. , విమానాశ్రయానికి (7) కి.మీ. దూరములో ఉన్నది. ఉంగుటూరు మండలంలో పెద్దపంచాయతి. విజయవాడ నుండి ఏలూరు కు ప్రవహించే కృష్ణ కాలువ ఈ ఊరి మీద నుంచి వెళుతున్నది. ముఖ్యంగా ఈ ఉరిలో మెట్ట మరియు కాలువ కింద వరి సాగు ఉన్నది. విజయవాడకు,విశాఖపట్నం కు రైలు సౌకర్యం కూడా కలదు.
సంక్రాంతి కి ఈ ఉరిలో "జోసెఫ్ తంబి" ఉత్సవాలు చాల బాగా జరుగుతాయి. ఈ ఉరిలో పిన్నమనేని ఆసుపత్రి మరియు వైద్య కళాశాల కలదు.
|
|
---|---|
ఆముదాలపల్లి · అత్కూరు · బొకినాల · చాగంటిపాడు · చికినాల · దిబ్బనపూడి · ఎలుకపాడు · గారపాడు · ఇందుపల్లి · కొయ్యగురపాడు · లంకపల్లె అగ్రహారం · మధిరపాడు · మానికొండ · ముక్కపాడు · నాగవరప్పాడు · నందమూరు · ఒంద్రంపాడు · పెదఅవుటపల్లి · పొనుకుమాడు · పొట్టిపాడు · తరిగొప్పుల · తారిగొప్పుల ఖంద్రిక · తేలప్రోలు · తుట్టగుంట · ఉంగుటూరు · వెలదిపాడు · వెలదిపాడు ఖంద్రిక · వెన్నూతల · వేమండ · వెంపాడు |