నర్సీపట్నం
వికీపీడియా నుండి
?నర్సీపట్నం మండలం విశాఖపట్నం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | నర్సీపట్నం |
జిల్లా(లు) | విశాఖపట్నం |
గ్రామాలు | 12 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
85,974 (2001) • 42841 • 43133 • 61.68 • 72.23 • 51.23 |
నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. నర్సీపట్నం ఊరుకి, నర్సీపట్నంరోడ్డు రైలు స్టేషన్ కీ దరిదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ రెవెన్యు డివిషనల్ ఆఫీసు ఉండేది. అందుకని మద్రాసు-హరా రైలు మార్గంలో వెళ్ళే మెయిలుబండి నర్సీపట్నంరోడ్డు స్టేషన్లో తప్పకుండా ఆగేది.
సముద్రపు ఒడ్డున లేక పోయినా ఈ ఊరు పేరు చివర 'పట్నం' ఉండటం గమనార్హం. ఈ ఊరు తప్ప తూర్పు కోస్తాలో ఉన్న 'పట్నాలు' అన్నీ సముద్రపుటొడ్డున ఉన్నవే.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- నర్సీపట్నం (ct)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నీలంపేట
- గబ్బడ
- గుర్రందొరపాలెం
- చెట్టుపల్లి
- పెద బొడ్డేపల్లి
- ఆర్డినరి లక్ష్మిపురం
- బలిఘట్టం
- ధర్మసాగరం
- దుగ్గడ
- వేములపూడి
- అమలాపురం
- యెరకన్నపాలెం
విశాఖపట్నం జిల్లా మండలాలు
ముంచింగిపుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం