Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
అనకాపల్లి - వికీపీడియా

అనకాపల్లి

వికీపీడియా నుండి

  ?అనకాపల్లి మండలం
విశాఖపట్నం • ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం జిల్లా పటములో అనకాపల్లి మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో అనకాపల్లి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°41′N 83°01′E / 17.6833, 83.0167
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము అనకాపల్లి
జిల్లా(లు) విశాఖపట్నం
గ్రామాలు 32
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
176,822 (2001)
• 88044
• 88778
• 66.58
• 77.17
• 56.17

అక్షాంశరేఖాంశాలు: 17°41′N 83°01′E / 17.6833, 83.0167

అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, ఉక్కునగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ది చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రదాన కూడలిగా ఉన్న అనకాపల్లి కొబ్బరి వ్యాపారానికి మరియు బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరుకి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బుద్ధుడి విగ్రహం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.

విషయ సూచిక

[మార్చు] పట్టణం స్వరూపం, జన విస్తరణ

అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే చిన్న నది తీరాన ఉన్నది. అక్షాంశ రేఖాంశాలు17.68° N 83.02° E[1]. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.

పట్టణంలో ఒక వీధి
పట్టణంలో ఒక వీధి

2001 జనాభా లెక్కల ప్రకారం అనకాపల్లి జనాభా 84,523. ఇందులో ఆడు, మగ వారు సమానంగా (50%) ఉన్నారు. అక్షరాస్యత 67% ఉంది (జాతీయ సగటు 59.5%). ఇక్కడ మగవారిలో 54%, ఆడువారిలో 46% అక్షరాస్యులు. మొత్తం జనాభాలో 10% వరకు ఆరు సంవత్సరాల లోపు వయసున్నవారు.


[మార్చు] చరిత్ర

ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. షుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో అప్పలరాజు, ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.

[మార్చు] ఆలయాలు

వూరి దగ్గరలొ కొండమీద గుడి
వూరి దగ్గరలొ కొండమీద గుడి
  • అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాత కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాది మరుసటి దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.[2]
  • 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
  • అనకాపల్లి పట్టణానినకి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'సంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి. [3]
  • అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'కశింకోట' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.
  • పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని దేవీపురం లో శ్రీచక్రాకృతిలో విర్మించబడిన రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రసిద్ధి చెందినది.[4]
  • మరి కొన్ని ఆలయాలు
    • గౌరీ పరమేశ్వరాలయము
    • పెదరామస్వామి ఆలయం
    • చిన్నరామస్వామి ఆలయం
    • వెంకటేశ్వరస్వామి ఆలయం.
    • సంతోషీమాత ఆలయం
    • కన్యకా పరమేశ్వరి ఆలయం
    • కాశీ విశ్వనాధ స్వామి ఆలయం
    • భోగ లింగేశ్వర ఆలయం.
    • గాంధీ నగరం వెంకటేశ్వరస్వామి ఆలయం.

[మార్చు] విద్యా సంస్థలు

  • A.M.A.L. కాలేజి
  • ఆదినారాయణ మహిళా కళాశాల
  • దాది వీరునాయుడు డిగ్రీ కాలేజి
  • కొణతల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సు
  • హిమశేఖర్ డిగ్రీ మరియు పి.జి.కాలేజి
  • సాయి కుల్వంత్ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజి
  • దాది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ జూనియర్ కాలేజి
  • సంయుక్త డిగ్రీ కాలేజి, పాఠశాల
  • A.M.A.A. ఇంగ్లీషు మీడియమ్ స్కూలు
  • మునిసిపల్ గవరపాలెం హైస్కూలు
  • మునిసిపల్ హైస్కూలు
  • మునిసిపల్ బాలికల హైస్కూలు
  • సంయుక్త హైస్కూలు
  • D.A.V. పబ్లిక్ స్కూలు
  • డైమండ్స్ కాన్వెంట్
  • గుడ్ షెఫర్డ్ ఇంగ్లీషు మీడియం హైస్కూలు
  • డా.ఎమ్.వి.వి. సత్యనారాయణ మెమోరియల్ గురజాడ పబ్లిక్ స్కూలు
  • J.M.J. హైస్కూలు
  • ప్రశాంతి నికేతన్
  • బొడ్డెడ గంగాధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంటరాక్టివ్ లెర్నిగ్
  • J.L. ఇంగ్లీషు మూడియమ్ స్కూలు

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

ఈ ప్రాంతంలో వరి, చెరకు, కొబ్బరి ముఖ్యమైన పంటలు.

[మార్చు] పరిశ్రమలు, వ్యాపారం

రైల్వే స్టేషన్
రైల్వే స్టేషన్
  • ఆనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది.[ఆధారం కోరబడినది]
  • అనకా పల్లి సమీపంలో 'వెలగపూడి స్టీల్ మిల్స్' అనే ఉక్కు పరిశ్రమ ఉంది. [5]
  • అనకాపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మపాలలో 'అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం' ఉంది.
  • చుట్టుప్రక్కల గ్రామాలకు అనకాపల్లి ప్రధాన వ్యాపార కేంద్రం.
  • విశాఖ పట్నం ఉక్కు పరిశ్రమ, సింహాద్రి పవర్ ప్లాంట్‌లు అనకాపల్లికి దగ్గరలోనే ఉన్నాయి. (షుమారు 15 కి.మీ.)


[మార్చు] వైద్య సదుపాయాలు

  • ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వెయ్యి పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.[6]

[మార్చు] విభాగాలు

[మార్చు] పట్టణంలో విభాగాలు, ప్రదేశాలు

[మార్చు] మండలంలోని గ్రామాలు

అనకా పల్లి మండలంలో ఉన్న గ్రామాలు.

[మార్చు] లోక్ సభ నియోజక వర్గం

ప్రధాన వ్యాసం: అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం

అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్ సభ
  • 1952 లంకా సుదరం, మల్లుదొర (?)
  • 1957,1962 మరియు 1967 - మిస్సుల సూర్యనారాయణ మూర్తి.
  • 1971, 1977 మరియు 1980 - ఎస్.ఆర్.ఎ.ఎస్.అప్పలనాయుడు
  • 1984 - పి.అప్పల నరసింహం
  • 1989 మరియు 1991 - కొణతల రామకృష్ణ
  • 1996 - చింతకాయల అయ్యన్నపాత్రుడు
  • 1998 - గుడివాడ గురునాధరావు
  • 1999 - గంటా శ్రీనివాసరావు
  • 2004 - పప్పల చలపతిరావు
రాజ్యసభ
  • 1953-62 విల్లూరి వెంకట రమణ

[మార్చు] అసెంబ్లీ నియోజక వర్గం

అనకాపల్లి ఒక అసెంబ్లీ నియోజక వర్గం కూడాను.

ప్రధాన వ్యాసం: అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం

ఇక్కడి నుండి శాసన సభకు ఎన్నికైనవారు.[7]

  • 1955 - బీసెట్టి అప్పారావు
  • 1951 మరియు 1978 - కొడుగంటి గోవిందరావు
  • 1983 - రాజా కన్నబాబు
  • 1985, 1989, 1994 మరియు 1999 - దాధి వీరభద్రరావు
  • 2004 - కొణతల రామకృష్ణ

[మార్చు] పర్యాటక కేంద్రాలు

  • దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం బీచిలు అందమైనవి.
  • ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినది.



[మార్చు] మూలాలు, వనరులు


విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com