కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే? అంటే స్వరూపాలెంచటానికి పుట్టే అందిట.
వికీపీడియా నుండి
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు
|
ఆశ్చర్యార్థకాలు |
గురువింద గింజకి తన వెనక ఉన్న నలుపు ఎలా తెలీదో అలాగే చాలమంది తమలో ఉన్న అదే లోపాన్ని గమనించలేరు కాని ఇతరులలో ఆ వెలితిని వేలెత్తి చూపటానికి జంకరు. అందవికారంగా ఉన్న మనిషిని ఎందుకు పుట్టెవే అంటే ఇతరుల అందాలలో లోపాలెంచటానికి పుట్టేననటం ఇలాంటిదే.