కాశీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కాశీ లేదా వారాణసి (Kasi, Benaras, Varanasi)భారతదేశపు ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలోఒకటి. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మనుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారాణసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.
కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది.
|
|
---|---|
అలహాబాద్ · అరుణాచల · అయోధ్య · బద్రీనాథ్ · ధర్మస్థల · ద్వారక · గయ · గురువయ్యూర్ · హరిద్వార్ · కాళహస్తి · కాంచీపురం · కేదార్నాథ్ · కొల్లూర్ · మధురై · మథుర · మాయాపూర్ · నాసిక్ · Nathdwara · పూరి · రామేశ్వరం · రిషికేశ్ · శబరిమల · సోమ్నాథ్ · శృంగేరి · శ్రీరంగం · స్వామిథోప్ · తిరుమల తిరుపతి · ఉజ్జయిని · వారణాసి · విర్పూర్ · బృందావన్ |