కమ్మవారిపాలెము (నందిగామ)
వికీపీడియా నుండి
కమ్మవారిపాలెము, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామము. ఊరి జనాభా సుమారు 2000 ఉంటుంది. ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి మరియు పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటలలొ మామిడి మాత్రమే కాక సపోటా పండ్లు కూడా పండుతాయి. ఇక్కడి మామిడి తోటలలొ బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, యెల్లమంద రకాలు చాలా ప్రసిద్ది.
ఈ ఊరికి ప్రధాన నీటి వనరు వైరా ఏరు. ఈ ఉరిలో పంపింగ్ స్కీమ్ కూడా ఉన్నది.
ఇక్కడ అక్షరాస్యత చాలా ఎక్కువ. అందరు తమ పిల్లలని చదివిస్తారు. ఈ ఊరిలొ రెండు మూడు తరాల నుండి విదేశాలలో స్థిరపడిన వారు మరియు చదువుకొని తిరిగి వచ్చిన వారు ఉన్నారు. నందిగామలోని పేరు గన్న జూనియర్ కళాశాల మరియు పాఠశాల ఈ ఊరి వారు స్థాపించినవే.
|
|
---|---|
అడివిరావులపాడు · అంబరుపేట · చందాపురం · దాములూరు · గొల్లమూడి · ఐతవరం · జొన్నలగడ్డ · కంచేల · కేతవీరునుపాడు · కొనతమాత్మకూరు · కొండూరు · కురుగంటివారి ఖంద్రిక · లచ్చపాలెం · లింగలపాడు · మగలు · కమ్మవారిపాలెము · మునగచెర్ల · నందిగామ · పల్లగిరి · పెద్దవరం · రాఘవాపురం · రామిరెడ్డిపల్లి · రుద్రవరం · సత్యవరం · సోమవరం · తక్కెలపాడు · తొర్రగుడిపాడు · ముప్పాల |