అడివిరావులపాడు
వికీపీడియా నుండి
అడివిరావులపాడు, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామము.
అడవిరావులపాడు అనే ఈ ఊరు ఒకప్పుడు అగ్రహారం గ్రామం. ఆ ఊరు మొత్తం తుర్లపాటి వంశస్తులది. ఆ ఊరిలో ఆ రోజుల్లో అనగా షుమారు 150 సంవత్స్రారాల క్రితం నిర్మించిన శివాలయం ఉన్నది. ఆ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఆ ఊరి జనాభా షుమారు 1200. ఆ ఊరిలో 3 చర్చ్ లు ఉన్నాయి. అవి సదరు తుర్లపాటి వారి ధన సహాయంతోనే నిర్మిపబడినాయి. ఏ రోజుకి అన్ని కులాల వారు, మతాల వారు కలసి మెలసి ఉంటారు.
|
|
---|---|
అడివిరావులపాడు · అంబరుపేట · చందాపురం · దాములూరు · గొల్లమూడి · ఐతవరం · జొన్నలగడ్డ · కంచేల · కేతవీరునుపాడు · కొనతమాత్మకూరు · కొండూరు · కురుగంటివారి ఖంద్రిక · లచ్చపాలెం · లింగలపాడు · మగలు · కమ్మవారిపాలెము · మునగచెర్ల · నందిగామ · పల్లగిరి · పెద్దవరం · రాఘవాపురం · రామిరెడ్డిపల్లి · రుద్రవరం · సత్యవరం · సోమవరం · తక్కెలపాడు · తొర్రగుడిపాడు · ముప్పాల |