వికీపీడియా నుండి
ఈతేరు గ్రామం |
జిల్లా: |
గుంటూరు |
మండలం: |
బాపట్ల |
జనాభా (2001 లెక్కలు) |
మొత్తము: |
3252 |
పురుషులు: |
1665 |
స్త్రీలు: |
1597 |
అక్షరాస్యత (2001 లెక్కలు) |
మొత్తము: |
59.3% % |
చూడండి: గుంటూరు జిల్లా గ్రామాలు |
ఇతర వివరాలు |
పంటలు: |
వరి, మినుము |
ప్రముఖులు: |
కత్తి పద్మారావు |
ఈతేరు, గుంటూరు జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామము. పొన్నూరు బాపట్ల రహదారిపై పొన్నూరు నుండి 12 కిలోమీటర్లు, బాపట్ల నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామ జనాభాలో అధిక భాగం హరిజనులు.
- జనాభా: 3252
- పురుషులు: 1655
- స్త్రీలు: 1597
- అక్షరాస్యులు: 1930
[మార్చు] సరిహద్దు గ్రామాలు
- ఈ గ్రామంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ పండించే ప్రధాన పంటలు వరి, మినుము.
[మార్చు] ప్రాథమిక వసతులు
- ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు మూడు కలవు. గ్రామంలో సరైన మంచినీటి వసతి లేదు. సరిహద్దు గ్రామమైన మర్రిపూడి నుండి పైపుల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేదు. చుట్టుపక్కల నాలుగు గ్రామాలకి కలిపి ఒక ఆరోగ్యకార్యకర్త కలరు. గ్రామంలో రైతుమిత్ర సంఘములు కలవు.
- ఈ గ్రామంలో రామాలయము ఉన్నది.
ఈ రామాలయములో ఒకే రాయి మీద సీత, రాముడు, లక్ష్మణుడు ఉంటారు. ఇలాంటి ఏక శిలా విగ్రహాలు భారతదేశంలో మరెక్కడా లేవు.[ఆధారం కోరబడినది]
[మార్చు] గ్రామ ప్రముఖులు
- ప్రముఖ దళిత నాయకుడు, రచయిత, కత్తి పద్మారావు