అవటు గ్రంధి
వికీపీడియా నుండి
అవటు గ్రంధి | |
---|---|
Endocrine system | |
Thyroid and parathyroid. | |
లాటిన్ | glandula thyroidea |
గ్రే'స్ | subject #272 1269 |
అంగ వ్యవస్థ | endocinal jubachina system |
ధమని | superior thyroid artery, inferior thyroid artery, |
సిర | superior thyroid vein, middle thyroid vein, inferior thyroid vein, thyreoidea ima |
నాడి | middle cervical ganglion, inferior cervical ganglion |
Precursor | 4th Branchial pouch |
MeSH | Thyroid+Gland |
Dorlands/Elsevier | g_06/12392768 |
అవటు గ్రంధి లేదా థైరాయిడ్ గ్రంధి (Thyroid gland) మెడ మధ్యభాగంలో గొంతు ముందుండే అవయవం. ఇది వినాళ గ్రంధులన్నింటిలో పెద్దది. ఇది రెండు తమ్మెలు కలిగి మధ్య ఇస్తమస్ అను భాగంతో కలిపి ఉంటుంది.
అవటు గ్రంధి అయోడిన్ కలిగిన ధైరాక్సిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఇది సాధారణ జీవక్రియా వేగాన్ని నియంత్రిస్తుంది.
పియూష గ్రంధి స్రవించే 'అవటుగ్రంధి ఉద్దీపన హార్మోన్' ధైరాక్సిన్ స్రావాన్ని క్రమపరుస్తుంది.
[మార్చు] వ్యాధులు
- హైపో థైరాయిడిజమ్ (Hypothyroidism): థైరాక్సిన్ హార్మోన్ స్రావం తక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
- క్రెటినిజమ్ (Cretinism): తల్లికి హైపో థైరాయిడిజమ్ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలలో వచ్చే మరుగుజ్జు అవలక్షణం. వీరిలో పెరుగుదల తక్కువయి, బుద్ధి మాంద్యం, వంధ్యత్వం ఏర్పడుతుంది. చర్మం మందమై ఎండినట్లు కనిపిస్తుంది. ఎత్తైన పొట్ట, లావైన పెదాలు, పెద్దదైన నాలుక ఈ వ్యాధి లక్షణాలు.
- మిక్సెడిమా (Myxoedema): ఇది పెద్దవారిలో వచ్చే వ్యాధి. చర్మంలో శ్లేష్మం ఎక్కువై ఉబ్బినట్లు కనిపిస్తుంది.
- హైపర్ థైరాయిడిజమ్ (Hyperthyroidism): థైరాక్సిన్ హార్మోన్ స్రావం ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
- గాయిటర్ (Goitre): థైరాయిడ్ గ్రంధి పరిమాణంలో పెరిగి బయటకు కనిపిస్తున్న వాపు.
- థైరాయిడ్ కాన్సర్ :