చిన్న ప్రేగు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
Small intestine | |
---|---|
Diagram showing the small intestine | |
లాటిన్ | intestinum tenue |
గ్రే'స్ | subject #248 1168 |
నాడి | celiac ganglia, vagus [1] |
MeSH | Small+intestine |
Dorlands/Elsevier | i_11/12456563 |
ప్రేగులలో ఇది జీర్ణకోశం మరియు పెద్ద ప్రేగుల మధ్య ఉంటుంది. జీర్ణక్రియ చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. ఇది 4-7 మీటర్లు పొడుగుంటుంది. దీన్ని మూడు భాగాలుగా చేయవచ్చు. 1. డుయోడినం, 2. జెజునం మరియు 3. ఇలియం. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే సంగమము ను 'ఇలియో-సీకల్ సంగమము' అందురు.