అన్నా చక్వతడ్జే
వికీపీడియా నుండి
1987, మార్చి 5న జన్మించిన అన్నా చక్వతడ్జే (Anna Djambulovna Chakvetadze) రష్యా దేశానికి చెందిన ప్రముఖ తెన్నిస్ క్రీడాకారిణి. ఈమె 2007, సెప్టెంబర్ 10న మహిళా టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 5 వ స్థానం పొందింది. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెనిస్‌లో 12 వ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగి క్వార్ట్ర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అక్కడ మరియ షరపోవా చేతిలో ఓడిపోయింది. 2007 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో సమీ ఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది.
[మార్చు] సాధించిన విజయాలు
చక్వతడ్జే ఇంతవరకు గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించకున్ననూ ఆమె ఖాతాలో 6 WTA టైటిళ్ళు ఉన్నాయి.
క్ర.సం. | తేది | టోర్నమెంటు | ఉపరితలం | ఫైనల్లో ప్రత్యర్థి | స్కోరు |
1. | సెప్టెంబర్ 25, 2006 | మూస:Country data CHN గాంగ్జు (చైనా) | హార్డ్ | అనాబెల్ మెడినా గారిగెస్ | 6-3, 6-4 |
2. | అక్టోబర్ 15 2006 | మూస:Country data RUS మాస్కో | కార్పెట్ | నడియా పెట్రోవా | 6-4, 6-4 |
3. | జనవరి 12 2007 | మూస:Country data AUS హోబార్ట్ | హార్డ్ | వసిల్లా బర్డినా | 6-3, 7-6(3) |
4. | జూన్ 17, 2007 | మూస:Country data NED హెట్రోజెన్‌బోస్ | గ్రాస్ | మూస:Country data SRB జెలీనా జాంకోవిచ్ | 7-6(2), 3-6, 6-3 |
5. | జూలై 22, 2007 | సింసిన్నాటి | హార్డ్ | మూస:Country data JPN అకికో మొరిగామి | 6-1, 6-3 |
6. | జూలై 29, 2007 | స్టాన్‌ఫర్డ్ | హార్డ్ | సానియా మీర్జా | 6-3, 6-2 |