1902
వికీపీడియా నుండి
1902 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1899 1900 1901 - 1902 - 1903 1904 1905 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- కార్ల్ లాండస్టీనర్ మానవులలో మొదటిసారిగా ABO రక్తవర్గాలను గమనించాడు.
[మార్చు] జననాలు
- ఏప్రిల్ 30: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత థియోడర్ షుల్జ్.
- సెప్టెంబర్ 23: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు
- అక్టోబర్ 11: భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన జయప్రకాశ్ నారాయణ
- డిసెంబర్ 10: కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు ఎస్.నిజలింగప్ప.
[మార్చు] మరణాలు
- జూలై 4: రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద.