సెప్టెంబర్ 2007
వికీపీడియా నుండి
సెప్ట్ంబర్ :భారత్ పాకిస్థాను ఓడించి ప్రపంచకప్ గెలిచింది
- సెప్టంబర్ 7 : ఆంధ్ర ప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన రెడ్డి, మరియు ఆయన సతీమణి విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్య లక్ష్మి నెల్లూరు వద్ద జరిగిన బాంబు ప్రేలుడు క్షేమంగా బయట పడ్డారు. [www.andhranews.net/India/2007/September/7-Former-Andhra-14618.asp (ఆంధ్ర న్యూస్)]
- సెప్టంబర్ 6 :జబల్పూర్ వద్ద నున్న ఆశ్రమము లొ జరిగిన త్రొక్కిసలాట లొ 11 మంది (5 స్త్రీలు) మరణించారు. 24 గాయ పడ్డారు.[www.andhranews.net/India/2007/September/6-killed-stampede-14607.asp (ఆంధ్ర న్యూస్)]
- సెప్టంబర్ 6 : భారత-ఇంగ్లాండు మద్య జరుగుతున్న వన్డే సిరీస్ లొ భారతదేశానికి చెందిన రాబిన్ ఊతప్ప అందించిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన్ తో భారతదేశం లండన్ లొ ఉన్న ఓవల్ లొ ఘన విజయం సాధించింది.