సింగవరం (నిడదవోలు)
వికీపీడియా నుండి
సింగవరం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన గ్రామము. సింగవరం గ్రామము నిడదవోలు పట్టణంలో అంతర్గత భాగమై ఉంటుంది. సింగవరం నిడదవోలు మధ్య ప్రాంతం నుండి 2 కి.మీ. దూరంలో ఉన్నది. నిడదవోలు సెయింట్ అంబ్రోస్ హైస్కూలు నుండి 1 కి.మీ. దూరం. ప్రత్యేకించి రవాణా వ్యవస్థ ఏమి లేదు. రవాణా మరియు ఇతర సౌకర్యాలకు నిడదవోలు పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ గ్రామం పొలిమేర్లలలో 1990-1992 సంవత్సరాల మధ్య ఓ.ఎన్.జి.సి. సంస్థ వారు సహజవాయువు దొరుకుతుందేమోనని బావులు త్రవ్వి దొరకక నిరాశతో వెళ్ళిపోయారు.
|
|
---|---|
సమిశ్రగూడెం · అమ్మేపల్లె (నిర్జన గ్రామము) · అట్లపాడు · డీ.ముప్పవరం · గోపవరం · జే.ఖండ్రిక (నిర్జన గ్రామము) · జీడిగుంట · జీడిగుంటలంక (నిర్జన గ్రామము) · కలవచెర్ల · కోరుమామిడి · కోరుపల్లె · మేడిపల్లె (నిర్జన గ్రామము) · మునిపల్లె (నిడదవోలు మండలం) · నిడదవోలు · పందలపర్రు · పెండ్యాల · పురుషోత్తపల్లె · రావిమెట్ల · శంకరాపురం · శెట్టిపేట · సింగవరం · సూరాపురం · తాడిమల్ల · తిమ్మరాజుపాలెం · ఉనకరమిల్లి · విజ్జేశ్వరం · విస్సంపాలెం |