శిలీంధ్రం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
శిలీంద్రాలు |
|||||
---|---|---|---|---|---|
Clockwise from top left: Amanita muscaria, a basidiomycete; Sarcoscypha coccinea, an ascomycete; black bread mold, a zygomycete; a chytrid; a Penicillium conidiophore.
|
|||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||
|
|||||
|
|||||
|
శిలీంద్రాలు (Fungus) ఒక రకమైన సూక్ష్మక్రిములు. ఇవి మట్టిలో విరివిగా ఉంటాయి. వీటిలో 70,000 రకాలు గుర్తించబడ్డాయి. మానవుని లో ఇవి ప్రపంచవ్యాప్తంగా వివిధరకాలైన వ్యాధులు కలుగజేస్తాయి. కొన్ని ప్రాణాంతకముగా మారే అవకాశం ఉంది. శిలీంద్రాలగురించి తెలియజేసే విజ్ఞానాన్ని 'మైకాలజీ' అంటారు.
[మార్చు] ఉపయోగాలు
- మవ ఆహారపదార్ధాలలో పాల నుండి పెరుగును తయారుచేసేవి శిలీంద్రాలు.
- బేకరీలలో గోధుమ రొట్టె ను మెత్తగా చిన్నచిన్న రంధ్రాలతో తయారుచేసేవి కూడా ఇవే.
- మద్యం తయారీలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు.
- చాలా రకాల ఏంటీబయోటిక్సు ను శిలీంద్రాల నుండి తయారుచేస్తారు. ఇవి ప్రమాదకరమైన బాక్టీరియా వ్యాధుల నుండి మనను కాపాడుతున్నాయి.
- పుట్టగొడుగు లు ఆహారంగా మనకందరకు చాలా ఇష్టం. వీటిలో కొన్ని విషపూరితమైనవి గలవని మరిచిపోవద్దు.
[మార్చు] వ్యాధులు
- చర్మవ్యాధులు: తామర