శనివారము
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
శనివారము (Saturday) అనేది వారములో ఏడవ మరియు చివరి రోజు. ఇది శుక్రవారమునకు మరియు ఆదివారమునకు మద్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతములో మొదటి రోజు. కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా (ఆదివారంతో పాటుగా) సెలవుదినంగా పాఠిస్తారు. కొంత మంది ఈ రోజుని చెడుదినంగా విశ్వసిస్తారు మరియు ఈ రోజున కొత్త పనులు ప్రారంభించరు.
భారత పురాణాలలోని శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారము అని పిలువబడుతుంది.
|
---|
ఆదివారము ♦ సోమవారము ♦ మంగళవారము ♦ బుధవారము ♦ గురువారము ♦ శుక్రవారము ♦ శనివారము |