See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

వల్లూరి బాలకృష్ణ - వికీపీడియా

వల్లూరి బాలకృష్ణ

వికీపీడియా నుండి

హాస్యనటుడు బాలకృష్ణ

అన్ని జిల్లాల భాషలూ, మాండలికపదాలతో సహా అతి సహజంగా మాట్లాడగలిగిన హాస్యనటుడు వల్లూరి బాలకృష్ణ. వందల చిత్రాల్లో హస్యనటుడిగా రాణించినా, పాతాళభైరవి(1951)లోని అంజిగాడు పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చింది. సినీరంగ ప్రవేశం విజయదశమి(1937) తో జరిగింది . ఈ సినిమాకే ‘కీచకవధ’ అని ఇంకో పేరుండేది. కలకత్తాలో తీశారు. మాధవపెద్ది వెంకట్రామయ్య, స్థానం నరసింహారావు వంటి ప్రముఖ రంగస్థల నటులు నటించారు. సురభి కమలాబాయి ద్రౌపది.

నాటకాలలో నటించేందుకు గాను బాలకృష్ణ చదువుసంధ్యలకి మధ్యలో మానేసారు. సూరిబాబుగారి తారాశశాంకం నాటకంలో హాస్యపాత్ర నటించాడు. సన్నగా రివటలా ఉండటం మూలాన శరీరాన్ని అష్టవంకర్లతో ఎలా కావాలంటే అలా తిప్పుతూండే వాడు రంగస్థలం మీద. నాటకాలపిచ్చి సినిమాల పిచ్చిగా మారింది. కలకత్తా పారిపోయి చిన్నాచితకా వేషాలు వేస్తూ కాలంగడిపాడు. తారాశశాంకం నాటకం కె.వి.రెడ్డి చూశారు. బాలకృష్ణ, అతని వెర్రి వికారపు నవ్వు ఆయన్ని ఆకర్షించాయి. అదే పాతాళభైరవిలోని అంజిగాడి వికారపు వింతనవ్వు. ఆనవ్వే అతన్ని విజయాలో శాశ్వత నటుడిగా నెల జీతానికి కుదిర్చింది.

ఆ సినిమాలో ఇద్దరూ శత్రువులు అయినను పద్మనాభం, అతనూ గాఢమిత్రులు, షావుకారు (1950)లో కూడా బాలకృష్ణ ఒకటి రెండుచోట్ల కనిపిస్తాడు. మిస్సమ్మ (1955)లో నోరు విప్పకుండా నవ్వించిన వేషం అతనిది. విఠలాచార్య సినిమాలో చాలా వాటిలో తప్పనిసరి. సంభాషణ చెప్పడంలో, సన్నివేశానికి తగినట్లు ముఖ కవళికలు మార్చడంలో బాలకృష్ణకి మంచిపేరు. అతనికి ఏడుగురు ఆడపిల్లలు! ‘నాది బాలనాగమ్మ వంశం. వీళ్ళందరికీ ఎలా పెళ్ళిళ్ళు చెయ్యాలో?’ అనేవాడు బాలకృష్ణ దిగులూ, నవ్వూ కలిపి. ఓచిన్న ఇల్లూ, ఓ చిన్నకారూ వుండేవి.

[మార్చు] వనరులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -