లింగరాజుపాలెం
వికీపీడియా నుండి
లింగరాజుపాలెం, విశాఖపట్నం జిల్లా, శృంగరాయవరం మండలానికి చెందిన గ్రామము. లింగరాజుపాలెంని విశాఖ జిల్లా కోనసీమ అనవచ్చు. కొబ్బరి తోటలతో ఇది చూడ చక్కని గ్రామం. కృష్ణ వంశీ 2004లో తీసిన శ్రీఆంజనేయం సినిమా ఈ గ్రామంలో కొంత భాగం చిత్రీకరించారు.
|
|
---|---|
పెట్టుగొల్లపల్లి · చినగుమ్ములూరు · దార్లపూడి · భీమవరం · పెనుగోల్లు · ధర్మవరం అగ్రహారం · ఎస్.రాయవరం · పేటసూదిపురం · వేమగిరి · జంగులూరువేలంపాలెం · సర్వసిద్ది · వాకపాడు · ఉప్పరపల్లి · కర్రివానిపాలెం · లింగరాజుపాలెం · వొమ్మవరం · పెదగుమ్ములూరు · తిమ్మాపురం · కొరుప్రోలు · గుడివాడ · పెద ఉప్పలం · చిన ఉప్పలం |