See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

రామోజీరావు - వికీపీడియా

రామోజీరావు

వికీపీడియా నుండి

చెరుకూరి రామోజీరావు

జననం నవంబర్ 16, 1936
గుడివాడ,కృష్ణా జిల్లా
స్వస్థలం హైదరాబాదు
నివాసం హైదరాబాదు
ఇతర పేర్లు రామోజీ
వృత్తి పత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
సినిమా నిర్మాత
వ్యాపారవేత్త
మతం హిందూ
భార్య/భర్త [1]
సంతానం కిరణ్, సుమన్

చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడు కు వ్యవస్థాపకుడు,ప్రధాన సంపాదకుడు, మరియు ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నది.[2] ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగరానికి 25 కిలోమీటర్ల దూరములో హైదరాబాదు - విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] జీవితం

రామోజీరావు గుడివాడ, కృష్ణా జిల్లా లో 16 నవంబర్ , 1936 తారీఖున ఒక రైతు కుటుంబములో జన్మించాడు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కళాంజలి షోరూములు మొదలైనవి ముఖ్యమైనవి.

[మార్చు] వ్యాపారాలు

మీడియా
  • ఈనాడు, సితార, చతుర, విపుల, అన్నదాత, న్యూస్ టైమ్ (కొంతకాలం)
  • ఈ టివి
  • రామోజీ ఫిల్మ్ సిటీ
  • ఉషా కిరణ్ మూవీస్
ఆర్ధిక సేవలు
  • మార్గదర్శి చిట్ ఫండ్స్
  • మార్గదర్శి ఫైనాన్సియర్స్
ఇతరాలు
  • కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి
  • బ్రిసా - ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం)

[మార్చు] నిర్మించిన సినిమాలు

[మార్చు] బయటి లింకులు

[మార్చు] ఇవికూడా చూడండి

ఈనాడు

[మార్చు] మూలాలు

  1. వెబ్ సైట్ లో[ జీవిత చరిత్ర]జూన్ 18,2008న సేకరించబడినది.
  2. http://www.guinnessworldrecords.com/records/science_and_technology/structures/largest_film_studio.aspx
ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -