యలమాటి
వికీపీడియా నుండి
ఇంటి పేరు: యలమాటి (YALAMATI),
మాట్లాడు భాషః తెలుగు,
ప్రధాన నివాశ ప్రాంతం: మండపాక, పశ్చిమ గోదావరి జిల్లా,
ప్రధాన వృత్తి: వ్యవసాయం,
కులం: కమ్మ
మండపాక గ్రామంలో నివసింఛుఛున్న యలమాటి వారు 1930 ప్రాంతంలో( సుమారు 75 సంవత్సరముల క్రిందట )ఉంగుటూరు గ్రామము నుండి ఇఛ్ఛటకు వలస వఛి స్తిరపడినారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం.