మొక్కజొన్న
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మొక్కజొన్న | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Cultivars of maize
|
|||||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|||||||||||||||
జియా మేస్ L. |
|||||||||||||||
|
మొక్కజొన్న ఒక ముఖ్యమైన ధాన్యము.
[మార్చు] ఉపయోగాలు
- మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు.
Sweetcorn (seeds only) పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు |
||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శక్తి 90 kcal 360 kJ | ||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||
శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు |
- మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు.
- లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు.
- మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు.
- మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు.