మొండెం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మానవ శరీరంలో ఛాతీ మరియు ఉదరములను 'మొండెం' అంటారు. ఇది మెడ నుండి కాళ్ళు, చేతుల మధ్య ఉంటుంది.
మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు ఇక్కడ ఉంచబడ్డాయి. అవి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, మూత్రవ్యవస్థ మొదలైనవి.