మూస చర్చ:మీకు తెలుసా?1
వికీపీడియా నుండి
వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు "మీకు తెలుసా భాండాగారంలో" చేర్చేయండి. అలాగే అక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:52, 8 ఆగష్టు 2007 (UTC)
- ఇక్కడ ఉన్న చర్చ ని భండారము చర్చ కి మార్చాను కి మార్చాను.
శోభన్ బాబు వ్యాసం ఈ వారపు వ్యాసంగా ప్రదర్శింపబడుతుండడంతో మీకు తెలుసాలో ఉన్న శోభన్ బాబు వాక్యాన్ని తొలగించాను. --Svrangarao 23:14, 23 మార్చి 2008 (UTC)
"బొమ్మ ఉన్నది" బదులు "బొమ్మలో ఉన్నది" లేదా "బొమ్మ చూడండి" - అంటే బాగుంటుందనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:59, 4 మే 2008 (UTC)
- బొమ్మ ఏ వాక్యానికి చెందినది అని తెలపడానికి మాత్రమే ఆ వాక్యం చివర బొమ్మ ఉన్నది అని పెడుతున్నాం. ఇది నచ్చకుంటే పదాన్ని మార్చండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:17, 4 మే 2008 (UTC)
- బ్రాకెట్టు ల లొ ఉండే విషయము. ప్రధాన వ్యాసము పేజి బొద్దుగా చూపితే వ్యాసము ఈ పేజి అని బ్రాకెట్టు లొ వ్రాసే పని తప్పుతుందని అని అనుకొంటున్నాను --బ్లాగేశ్వరుడు 20:33, 12 మే 2008 (UTC)