మద్యపానం
వికీపీడియా నుండి
మద్యపానం అలవాటుగా మొదలయి చివరికి వ్యసనము గా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనానంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.
- సరదాగా అప్పడప్పడు త్రాగడం.
- త్రాగడం అలవాటు మొదలు.
- దొంగతనంగా త్రాగడం.
- అపరాధ భావము.
- కష్టాలు చెప్పకోలేక పోవడము.
- త్రాగి డ్రైవింగ్ చేసి అపరాధ రుసుము చెల్లించడం.
- స్వాధీనం తప్పి అతిగా త్రాగడం.
- గొప్పలు చెప్పుకుంటు అతిగా ప్రవర్తించడం.
- చేసిన వాగ్దానాలు, తీర్మానాలను నిలబెట్టుకోలేకపోవడము.
- చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము.
- ఉద్యోగము, సంపాదనలో కష్టాలు.
- అకారణము గా కోపము.
- ఆహారంపై అశ్రద్ధ.
- అనైతిక కార్యక్రమాలు.
- హానికలిగించు ఆలొచన ధోరణి.
- ఏ పని ప్రారంభించలేకపోవడము.
- అస్పష్టమైన అధ్యాత్మికక చింతన.
- సంపూర్ణ ఓటమి అంగీకారము.
- త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.