See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ప్రధమచికిత్స - వికీపీడియా

ప్రధమచికిత్స

వికీపీడియా నుండి

ఫార్మకాలజీ మరియు
ఔషధీయ శాస్త్రము
వ్యాధులు
మందులు
టీకాలు
ఇతర వైద్యవిధానాలు
ఆయుర్వేదం
అల్లోపతీ
యునానీ
సిద్ధ
ఆక్యుపంక్చర్

విషయ సూచిక

[మార్చు] ప్రధమచికిత్స

ఆరోగ్యము ను పరిరక్షించడానికి, అనారోగ్యము ను, చిన్న చిన్న గాయాలు కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు ఇచ్చే వైద్యము (ట్రీట్మెంట్)ను ప్రధమచికిత్స అందురు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రదమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలుగునవి.

దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి. 1. ప్రాణాన్ని నిలపడము 2. ఉన్న గాయాన్ని ఎక్కువవకుండా చూడడము. 3. బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము.

[మార్చు] ప్రధమచికిత్స అవసరమున్న పరిస్థితులు

  • రోడ్డు ప్రమాదము లో గాయపడ్డ సమయమందు
  • వ్యక్తి మంటలలో చిక్కుకున్న సమయములో
  • కారణం ఏదైనా.. రక్తం ఎక్కువగా పోతున్న సమయాలలో
  • వ్యక్తి పాము కాటుకి గురియైనపుడు
  • వ్యక్తి ఉరి వేసుకున్న ప్రయత్నము న ఆయాసపడుతున్నపుడు

బాధలో వున్న ప్రతి ప్రాణికి ప్రధమచికిత్స అవరము ఉంటుంది. సమయము, సందర్భము ఇది అని కచ్ఛితముగా చెప్పలేము. సమయస్పూర్తి తో వైద్య సాయము అందించడమే ప్రధమచికిత్స.

ఆరోగ్యము (Health)

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్దికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అందురు .

అనారోగ్యము (Ill-health)

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్దికంగాను, స్వల్పం గా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము అని నిర్వచించవచ్చు .

[మార్చు] మూలము

  • The short text book of pediatrics Suraj Gupte

Hand book of Complementary and Alternative Therapies in Mental Health by Scott Shannon.

[మార్చు] గర్భిణీ స్త్రీలకు సలహాలు

1.మీరు ప్రశాంతముగా,సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది . 2.ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి 3.డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి,స్వంతంగా మందులు వాడకూడదు. 4.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి. 5.పొగత్రాగడము,మద్యపానము, ఎక్స్-రే తీయించుకోవడం చేయకండి. 6.మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం. 7.ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి :-

  • రక్తస్రావము
  • ఉమ్మనీరు పోవడం
  • శిశువు కదలిక తగ్గినట్టుగాని , ఆగినట్టుగాని అనిపించినపుడు
  • నొప్పులు రావడం

8.ఎత్తు మడమల చెప్పులు వాడకండి. 9.కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి. 10.బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి. 11.మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు,ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :-

  • దూర ప్రయాణము
  • కారు ,స్కూటర్ నడపడం.
  • అతిగా సంభోగము

12.సుఖప్రసవానికి - బ్రీతింగ్ వ్యాయామాలు ,శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి. 13.క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 - 10 గంటలు ,మధ్యాహ్నం 1 గంట అవసరము. 14.నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది. 15.ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి. 16.కుటుంబనియంత్రణ సలహా కొరకు ప్రసవమైన 6 వారాల తర్వాత డాక్టర్ ని సంప్రదించండి. మూలము : From the book "A Guide to Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Department of OBS & Gynaec._AMC visakhapatnam)

మూస:ఆరోగ్య సమస్యలు

[మార్చు] మూలాలు

  • Harrison's Text book of Medicine.
  • From my knowledge & experience.
  • Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -