పైడిమడుగు
వికీపీడియా నుండి
పైడిమడుగు, కరీంనగర్ జిల్లా, కోరుట్ల మండలానికి చెందిన గ్రామము. కోరుట్ల మరియు రాయికల్లుల మధ్య కోరుట్లకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు.
- విద్య
విధ్యాసౌకర్యాలకు పదవతరగతి వరకూ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కలదు.
- విశేషాలు
ఈ ఊరు రాయకల్లు మార్గము వైపుగా కల ఒక మహామర్రివృక్షము ద్వారా బహు ప్రసిద్దము. ఈ రావి వృక్షము దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణములో ఊడలద్వారా మరిన్నిచెట్లతో పెరుగుతూ పెనువృక్షముగా మారినది. ఈ వృక్షమును చూచేందుకు పలు ప్రాంతముల నుండి పర్యాటకులు వచ్చుచున్నారు. ఈ వృక్షము వలన ఇదొక చిన్న పర్యాటక ప్రాంతముగా మారుచున్నది.
|
|
---|---|
యూసుఫ్‌నగర్ · ఐలాపూర్ · కల్లూర్ · పైడిమడుగు · జోగన్‌పల్లి · చిన్నమెట్పల్లి · మాదాపూర్ · పెద్దాపూర్ · యకీన్‌పూర్ · నాగులపేట · సంగెం · గుమ్లాపూర్ · వెంకటాపూర్ · మోహన్‌రావుపేట |