ఐలాపూర్ (కోరుట్ల)
వికీపీడియా నుండి
ఐలాపూర్ , కరీంనగర్ జిల్లా, కోరుట్ల మండలానికి చెందిన గ్రామము .
ఐలాపూర్ కోరుట్ల మండలంలోని ఒక మేజర్ గ్రామ పంచాయతి. ఇక్కడ సుమారు 10 వేల మంది ప్రజలుంటారు. ఇక్కడ మల్లన్నగుట్ట కలదు. ప్రతి సంవత్సరం సుబ్రమణ్య షష్టి రోజున భారీ ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకి ఛుట్టు ప్రక్కల గ్రామాలనుండి ప్రజలు వస్తుంటారు.
|
|
---|---|
యూసుఫ్‌నగర్ · ఐలాపూర్ · కల్లూర్ · పైడిమడుగు · జోగన్‌పల్లి · చిన్నమెట్పల్లి · మాదాపూర్ · పెద్దాపూర్ · యకీన్‌పూర్ · నాగులపేట · సంగెం · గుమ్లాపూర్ · వెంకటాపూర్ · మోహన్‌రావుపేట |