See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

వికీపీడియా చర్చ:నిర్వాహకుల జాబితా - వికీపీడియా

వికీపీడియా చర్చ:నిర్వాహకుల జాబితా

వికీపీడియా నుండి

[మార్చు] తేదీలు ఇస్తే బాగుంటుంది

వైజా సత్యా! ఈ జాబితాలో రెండు తేదీలను కూడా చేరిస్తే ముందు ముందు రిఫరెన్సుకు చాలా బాగుంటుంది.

  1. వారు వికీలో సభ్యులుగా చేరిన తేదీ
  2. వారు నిర్వాహకులైన తేదీ

ఈ సమాచారం ఎలా రాబట్టాలో నాకు తెలియదు. నీకు వీలున్నపుడు ప్రయత్నించు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:54, 14 మార్చి 2008 (UTC)

ప్రత్యేక పేజీల్లో లాగ్ కి వెళ్ళి, సభ్యుల హక్కుల లాగ్ లో చూస్తే ఎప్పుడు నిర్వాహకులైంది తెలుస్తుంది. ఎప్పుడు సభ్యులయ్యారన్న విషయం కొత్తసభ్యుల లాగ్ కి వెళ్లి ఆ సభ్యనామాన్ని శోధిస్తే దొరకవచ్చు --వైజాసత్య 20:14, 14 మార్చి 2008 (UTC)
నేను ప్రయత్నించిన దాన్ని బట్టి వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్వాహకుని పేరు మొదటి దిద్దుబాటు చేసిన తేది నిర్వాహకులైన తేది
నాగార్జున 20.11.04
వైజాసత్య 30.04.05 20.06.05
చదువరి 30.07.05 24.08.05
చావాకిరణ్‌ 08.12.04 02.09.05
ప్రదీపు 15.04.05 31.01.06
వీవెన్ 23.02.06 14.09.06
త్రివిక్రం 25.12.05 14.09.06
కాసుబాబు 31.07.06 03.01.07
నవీన్ 21.07.06 19.04.07
మాటలబాబు 20.05.07 15.08.07
రాజశేఖర్ 21.06.07 17.10.07
విశ్వనాథ్ 14.07.07 17.10.07
దేవా 17.10.07 27.01.08
చంద్ర కాంత రావు 21.10.07 25.02.08

నేను ప్రధానంగా ఆయా సభ్యుల చర్చాపేజీలు, సభ్యపేజీలు మరియు నిర్వాహక హోదాకై విజ్ఞప్తుల పేజీలను పరిశీలించి ఈ వివరాలు సేకరించాను. సభ్యులు తమతమ వివరాలు చూసుకొని తేడాలుంటే సరిదిద్దుకోవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 20:08, 14 మార్చి 2008 (UTC)

సభ్యులు ఎప్పుడు చేరారో తెలుసుకోవటం కష్టం, మనకు మొదటి దిద్దుబాటు ఎప్పుడు చేసారనేదే తెలుస్తుంది. [కొత్త సభ్యుల లాగ్]లో ఉంటుంది కానీ ఈ లాగ్లో మొత్తమందరినీ చూపించదు; అందుకని చేరిన తేదీకంటే మొదటి దిద్దుబాటును చేసిన తేదీ అయితే ఎప్పుడయినా verify చేసుకోవచ్చు. సాధారణంగా సభ్యులుగా చేరిన వెంటనే దిద్దుబాట్లు చేయడం మొదలు పెట్టరు, కానీ కొంతమంది సభ్యులుగా చేరిన చాలా రోజుల తరువాత దిద్దుబాట్లు మొదలు పెడతారు. పైన చంద్రకంతరావుగారు కూడా సభ్యులు చేసిన మొదటి దిద్దుబాటునే చేర్చుంటారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 02:47, 15 మార్చి 2008 (UTC)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -