నరవ (గిద్దలూరు)
వికీపీడియా నుండి
నరవ, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము. నరవ మండలకేంద్రమైన గిద్దలూరు నుండి తూర్పు వైపున 3 కిలోమీటర్ల దూరములో గిద్దలూరు - కొమరోలు మార్గమున ఉన్నది. రెండు కొండల మధ్య సందులో సాగే దారిని నరవ అంటారు. ఈ గ్రామము రెండు కొండల మధ్య ఉండటము వలన గ్రామానికి ఆ పేరు వచ్చింది.
నరవ బోడుపై ఒక ప్రాచీన నరసింహస్వామి ఆలయము కలదు. దీనిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మించాడని స్థానికుల కథనం[1]. ఇక్కడ ప్రతియేడూ జరిగే తిరుణాలకు చుట్టుపక్కల గ్రామాలనుండి పెద్దసంఖ్యలో తరలివస్తారు. కొండపైన ఆలయానికి వెళ్ళటానికి సోపానమార్గము ఉన్నది.
[మార్చు] మూలాలు
- ↑ రేనాటి సూర్యచంద్రులు - తంగిరాల సుబ్బారావు
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
అంబవరము · ఆదిమూర్తిపల్లె · బొగద (నిర్జన గ్రామము) · చట్టిరెడ్డిపల్లి · గడికోట · కొత్తపల్లి · గిద్దలూరు · ఇసుకగుండం గూడెం · కంచిపల్లి · కొమ్మునూరు · కొంగలవీడు · కొత్తకోట · క్రిష్టంశెట్టిపల్లి · మాలకొండపెంట గూడెం (నిర్జన గ్రామము) · మోడంపల్లి · ముండ్లపాడు · నరసింహునిపల్లి · నరవ · పొదలకొండపల్లి · సంజీవరావుపేట · దేవనగరం · తంబళ్లపల్లి · తిమ్మాపురం · త్రిపురాపురం · ఉయ్యాలవాడ |