ధర్మవరపు సుబ్రహ్మణ్యం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించారు. స్వస్థలం కొమ్మినేనివారి పాలెం (ప్రకాశం జిల్లా). దూరదర్శినిలో ప్రసారమైన 'ఆనందోబ్రహ్మ' (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందారు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర తో ప్రముఖస్థానంలో కొనసాగుతున్నారు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశారు.
[మార్చు] ధర్మవరపు సుబ్రహ్మణ్యం సినిమాలు
- పెళ్ళికొడుకు
- ఒక్కడు
- మన్మధుడు