దేవుడు
వికీపీడియా నుండి
దేవుడు ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.[1]ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు.బహుదేవతారాధకులు ,ధార్మిక వేత్తలు,(Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు , సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.
దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు. [1] ఈ పేర్లన్నీ యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్, [2] అల్-ఘజాలి,[3] మరియు మైమోనిడ్స్, ఆపాదించారు. [2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు.
విషయ సూచిక |
[మార్చు] "దేవుడు" నిర్వచనం
- ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు.అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.
- "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు;పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం బెవ్వ;డనాదిమధ్యలయుడెవ్వడు;సర్వము దానయైన వా డెవ్వడువాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".
- ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.ఈశ్వరుడూ అల్లాహ్ ఇద్దరు కాదు ఒక్కడే అనుకుంటే ఏ సమశ్యా లేదు.మనమంతా అల్లా పుట్టించిన పిల్లలం.మనమంతా సమానులమే.
కులాలు మతాలు విగ్రహాలు మనం పుట్టించుకున్నవే.
- "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళ లో ప్రజలు ఎప్పుడో పాడారు.
- ఒక్క డైన ఆ పరమేశ్వరుడంటే ఎవరు?"ఒక్కడైన ఆ పరమేశ్వరుడు"అంటే దేవుడు ఒక్కడే అని ,హరుడు అంటే నాశనం కానివాడు అని అర్థం.
[మార్చు] వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం
[మార్చు] వివిధ మతాలలో నమ్మకాలు
[మార్చు] దేవుడున్నాడా, లేడా?
[మార్చు] ఒకే దేవుడా?
[మార్చు] ఇవి కూడా చూడండి
- 1995లో విడుదల అయిన తెలుగు సినిమా కోసం దేవుడు (సినిమా) వ్యాసం చూడండి