చర్చ:దాన వీర శూర కర్ణ
వికీపీడియా నుండి
[మార్చు] సినిమా నిడివి
IMDBలో ఈ సినిమా నిడివి 233 నిమిషాలుగా (3 గంటలా 53 నిమిషాలు) ఉంది. కానీ ఈ వ్యాసంలో 4 గంటలా 17 నిమిషాలు అని ఉంది. ఏది సరయినది. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 09:06, 29 మే 2007 (UTC)