Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:WikiProject/భారతదేశం/బేరీజు - వికీపీడియా

వికీపీడియా:WikiProject/భారతదేశం/బేరీజు

వికీపీడియా నుండి

మూస:వికీప్రాజెక్టు భారతదేశం విహరణ

అడ్డదారి:
WP:IN1
WP:IN1.0

నాణ్యత: విశేషవ్యాసం | విశేషంఅయ్యేది | మంచివ్యాసం | మంచిఅయ్యేది | ఆరంభ | మొలక | విలువ కట్టనివి ముఖ్యం: అతిముఖ్యం | చాలా | కొంచెం | తక్కువ | తెలీదు

వికీప్రాజెక్టు భారతదేశం విలువల విభాగానికి స్వాగతం! ఈ విభాగం భారతీయ వ్యాసాల నాణ్యతపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ నాణ్యత విలువలను అనుసరించి వ్యాసాలు ఎంత బాగా ఉన్నాయో తేల్చవచ్చు. అంతేకాదు మంచి మంచి రచనలకు గుర్తింపు కూడా లభిస్తుంది.

ఒక వ్యాసాన్ని {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలో ఉన్న వివిధ పారామీటర్లను మార్చటం ద్వారా చేయవచ్చు, దీని వలన వ్యాసాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించవచ్చు. అన్ని వ్యాసాలు విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు అనే వర్గంలో ఏదో ఒక ఉప-వర్గంలో వ్యాసాలుగా చేరతాయి. ఇలా వర్గీకరించిన తరువాత ఆ వర్గీకరణను అనుసరించి యాంత్రికంగా వ్యాసాల చిట్టాను తయారు చేయవచ్చు.

విషయ సూచిక

[మార్చు] తరచుగా అడిగే ప్రశ్నలు

ఏదయినా వ్యాసాన్ని ఈ వికీప్రాజెక్టుకి ఎలా కలపాలి? 
{{వికిప్రాజెక్టు భారతదేశం}} అనే మూసను ఆ వ్యాస చర్చా పేజీలో కలపండి, ఇంకేమీ చేయనవసరంలేదు.
నేను వ్రాసిన వ్యాసాన్ని ఎలా విలువ కట్టించాలి? 
కింద ఉన్న విలువ కట్టేందుకు అభ్యర్థనల జాబితాలో మీ వ్యాసాన్ని కూడా చేర్చండి.
ఎవరెవరు వ్యాసాలకు విలువ కట్టగలరు? 
వికిప్రాజెక్టు భారతదేశం సభ్యులు ఎవరయినా వ్యాసాలకు విలువకట్టవచ్చు, ఆ తరువాత తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చు కూడా. మీరు గనక వ్యాసాలను విలువకట్టటమే వికీపీడియాలో మీ రోజువారి కార్యక్రమంగా పెట్టుకోవాలనుకుంటే దయచేసి మీ పేరును క్రింద ఉన్న జాబితాకు కలపండి.
వ్యాసాన్ని విలువ కట్టిన వారు ఏమయినా వివరణ ఇచ్చారా? 
మీవ్యాసాన్ని పరిశీలించిన వారు ఏదయినా వ్యాఖ్యానాలు చేస్తేగనక, "(వ్యాఖ్యానాలు చూడండి)" అనే లింకు ఆ వ్యాస చర్చా పేజీలో కనబడుతుంది. ఏవ్యాఖ్యలూ చేయకపోతే "(వ్యాఖ్యానాలు ఇవ్వండి)" అనే లింకు కనబడుతుంది.
వ్యాసాలను పరిశీలించిన తరువాత వారి అభిప్రాయాలను ఎందుకు తెలుపలేదు? 
దురదృష్టవశాత్తూ, వారికి ఉన్న పనివొత్తిడి కారణంగా వెంటనే తమ అభిప్రాయాలను తెలుపలేకపోవచ్చు. మీకు ఏదయినా విషయం గురించి ప్రత్యేకించి సందేహాలుంటే పరిశీలకుని చర్చాపేజీలో అడగండి. అతను/ఆమె మీ సందేహాలను సంతోషంగా, సరయిన కారణాలు తెలిపి నివృత్తి చేస్తాడు.
నేను రాసిన వ్యాసానికి మరిన్ని వ్యాఖ్యానాలను ఎలా పొందాలి? 
సమీక్షా విభాగం వారు మరింత నిశితంగా వ్యాసాలను పరీక్షిస్తారు; మీ వ్యాసాల సమీక్షకై అక్కడ సమర్పించండి.
ఒకవేళ వ్యాసానికి వచ్చిన విలువ నేను అంగీకరించకపోతే? 
కింద ఉన్న విలువ కట్టేందుకు అభ్యర్ధనల జాబితాలో మీ వ్యాసాన్ని మరలా చేర్చండి. లేదా, ప్రాజెక్టు సభ్యులనెవరినయినా ఇంకోసారి విలువకట్టమనండి.
ఈ విలువ కట్టే విధానం వ్యక్తిగతమయినది కాదా? 
అవును, అవి వ్యక్తిగతంగానే ఉంటాయి (ప్రత్యేకించి ముఖ్యతా కొలబద్దలో మనం ఏంచేయలేమో తెలిపే వాక్యాలను చూడండి), ఇంతకంటే మంచి పద్ధతిని తయారు చేయలేక పోయాము; మీకు ఇంతకంటే మంచి ఆలోచన వస్తేగనక వెంటనే మాకు తెలపండి, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు!
అసలు ఇదంతా ఎలా పని చేస్తుంది? 
బాటు వాడుట మరియు వికీప్రాజెక్టు సమితి మార్గదర్శకాలు చూడండి.

పైన ఉన్న ప్రశ్నలు/సమాధానాలు మీ సందేహాలను తీర్చక పోతే వెంటనే ఇక్కడి చర్చా పేజీలో అడగండి.

[మార్చు] విలువ కట్టేందుకు అభ్యర్థన చేయండి

మీరు ఏదయినా వ్యాసానికి తగినన్ని మార్పులు చేసిన తరువాత, ఇతర సభ్యుల అభిప్రాయాల కోసం ఆ తరువాత వ్యాసాన్ని ఇంకో సారి విలువకట్టించటం కోసం, ఆ వ్యాసాన్ని ఇక్క చేర్చడానికి ఏమాత్రం సందేహించవద్దు. మీకు వ్యాసంపై మంచి సమీక్ష కావలిసి వస్తే దానిని సమీక్షా విభాగంలో చేర్చండి. పూర్తి చేసేసిన అభ్యర్థనలను భద్రపరచండి.

కొత్త అభ్యర్థనలను ఈ విధంగా (# [[వ్యాసం పేరు]] -- ~~~~) జాబితాలో అడుగు భాగాన ఉంచండి.

  1. కొత్త అభ్యర్ధనను ఇక్కడ చేర్చండి

[మార్చు] సూచనలు

ఒక వ్యాసాన్ని విలువకట్టటానికి తరగతి మరియు ముఖ్యం అనే పారామీటర్లను {{వికిప్రాజెక్టు భారతదేశం}} అనే మూసలో ఉపయోగించి దాని చర్చాపేజీలో పెడితే సరి (మూసను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి జెండా వివరాలు చూడండి):

{{వికిప్రాజెక్టు భారతదేశం| ... | తరగతి=??? | ముఖ్యం=??? | ...}}

తరగతి పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:

ఏ తరగతో తెలుపని వ్యాసాలు ఇంకా విలువకట్టని భారతదేశ వ్యాసాలు అనే వర్గం లో చేరతాయి. ఏ తరగతిలో చేర్చాలో తెలుసుకోవడానికి కింద ఉన్న నాణ్యతా కొలబద్ద చూడండి.

ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:

తరగతి పారామీటరుకు తెలీదు అనే విలువను ఇస్తే, అప్పుడు ఈ పారామీటరును వాడనవసరంలేదు. ముఖ్యతా కొలబద్దను అనుసరించి ఒక వ్యాసం ఎంత ముఖ్యమో తేల్చాలి.

[మార్చు] నాణ్యతా కొలబద్ద

వ్యాసం యొక్క ప్రగతిని నిర్ధారించే పద్ధతి చూ    మా ]
తరగతి ప్రమాణము పాఠకుల అనుభూతి సంపాదకుల అనుభూతి ఉదాహరణ
విశేషవ్యాసం విశేషవ్యాసం
{{FA-Class}}
వికీపీడియాలో అత్యన్నతమైన నాణ్యత కలిగిన వ్యాసాలు మాత్రమే ఈ హోదాను పొందుతాయి. Reserved exclusively for articles that have received "Featured article" status, and meet the current criteria for featured articles. ఖచ్చితమైన సమాచారం. విశిష్టమైనది, వ్యాసం ఆద్యంతమూ ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నది; విజ్ఞానసర్వస్వ సమాచారానికి ఒక గొప్ప మూలం. కొత్త ప్రచురిత సమాచారం వెలుగులోకి వస్తేతప్ప ఈ వ్యాసంలో ఇంకే మార్పులుచేర్పులు అవసరం లేదు. కానీ పాఠ్యానికి మెరుగులు దిద్దవచ్చును. Tourette Syndrome (as of July 2007)
విశేషంఅయ్యేది
{{A-Class}}
Provides a well-written, reasonably clear and complete description of the topic, as described in How to write a great article. It should be of a length suitable for the subject, with a well-written introduction and an appropriate series of headings to break up the content. It should have sufficient external literature references, preferably from reliable, third-party published sources with a reputation for fact-checking and accuracy (peer-reviewed where appropriate). Should be well illustrated, with no copyright problems. At the stage where it could at least be considered for featured article status, corresponds to the "Wikipedia 1.0" standard. Very useful to readers. A fairly complete treatment of the subject. A non-expert in the subject matter would typically find nothing wanting. May miss a few relevant points. Minor edits and adjustments would improve the article, particularly if brought to bear by a subject-matter expert. In particular, issues of breadth, completeness, and balance may need work. Peer-review would be helpful at this stage. Durian (as of March 2007)
మంచివ్యాసం మంచివ్యాసం
{{GA-Class}}
The article has passed through the Good article nomination process and been granted GA status, meeting the good article standards. This should be used for articles that still need some work to reach featured article standards, but that are otherwise acceptable. Good articles that may succeed in FAC should be considered A-Class articles, but having completed the Good article designation process is not a requirement for A-Class. దాదాపు అన్నిస్థాయిలలోని పాఠకులకు ఈ వ్యాసాలు ఉపయోగకరంగా ఉంటాయి. A good treatment of the subject. ఈ వ్యాసాలలో కొట్టొచ్చినట్టు కనిపించే సమస్యలుకానీ, సమాచార అతివృష్టికానీ, అనావృష్టికానీ ఉండవు. Adequate for most purposes, but other encyclopedias could do a better job. ఇంకా కొంత దిద్దుబాటు ఈ వ్యాసాన్ని మరింత మెరుగుపరచగలదు కానీ సాధారణ పాఠక అనుభవానికి ఇది సరిపోతుంది. వ్యాసం పూర్తిగా ఈపాటికే వికీకరించబడి ఉండకపోతే, పూర్తిచెయ్యటానికి ఇదే తరుణం. International Space Station (as of February 2007)
మంచిఅయ్యేది
{{B-Class}}
Commonly the highest article grade that is assigned outside a more formal review process. Has several of the elements described in "start", usually a majority of the material needed for a comprehensive article. Nonetheless, it has some gaps or missing elements or references, needs editing for language usage and/or clarity, balance of content, or contains other policy problems such as copyright, Neutral Point Of View (NPOV) or No Original Research (NOR). With NPOV a well written B-class may correspond to the "Wikipedia 0.5" or "usable" standard. Articles that are close to GA status but don't meet the Good article criteria should be B- or Start-class articles. Useful to many, but not all, readers. A casual reader flipping through articles would feel that they generally understood the topic, but a serious student or researcher trying to use the material would have trouble doing so, or would risk error in derivative work. Considerable editing is still needed, including filling in some important gaps or correcting significant policy errors. Articles for which cleanup is needed will typically have this designation to start with. Munich air disaster (as of May 2006) has a lot of helpful material but contains too many lists, and needs more prose content and references.
ఆరంభ
{{Start-Class}}
The article has a meaningful amount of good content, but it is still weak in many areas, and may lack a key element. For example an article on Africa might cover the geography well, but be weak on history and culture. Has at least one serious element of gathered materials, including any one of the following:
  • a particularly useful picture or graphic
  • multiple links that help explain or illustrate the topic
  • a subheading that fully treats an element of the topic
  • multiple subheadings that indicate material that could be added to complete the article
Useful to some, provides a moderate amount of information, but many readers will need to find additional sources of information. The article clearly needs to be expanded. Substantial/major editing is needed, most material for a complete article needs to be added. This article still needs to be completed, so an article cleanup tag is inappropriate at this stage. Real analysis (as of November 2006)
మొలక
{{Stub-Class}}
The article is either a very short article or a rough collection of information that will need much work to bring it to A-Class level. It is usually very short, but can be of any length if the material is irrelevant or incomprehensible. Possibly useful to someone who has no idea what the term meant. May be useless to a reader only passingly familiar with the term. At best a brief, informed dictionary definition. Any editing or additional material can be helpful. Coffee table book (as of July 2005)

[మార్చు] ముఖ్యతా కొలబద్ద

వ్యాసాలు ఎంతముఖ్యమో తేల్చుటకు ఉపయోగిస్తున్న ప్రమాణాలను ఆధారంగా తీసుకుని వ్యాసాల నాణ్యతను అంచనా వేయకూడదు. ఈ కొలత వికీపిడియా లో ఒక మామూలు చదువరి ఏదయినా ప్రత్యేక సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు, అతనికి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం ఎంత అవసరమో చెప్పడానికి నిర్దేశించిన ఒక కొలత మాత్రమే (అంటే వ్యాసాలలో సమాచారం ఎంత సమగ్రంగా ఉండాలో చెప్పే ఒక సాధనం అన్నమాట). ఏదయినా విషయం బాగా ప్రాచుర్యం పొందితే, వాటి ప్రాచుర్యాన్ని బట్టి అవి ముఖ్యమా, కాదా అని నిర్ణయించటం జరుగుతుంది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా ఇలా ఎంత ముఖ్యమో తేల్చటానికి వ్యాస రచయిత దృష్టితో కాకుండా, మామూలు చదువరుల దృష్టి తో కొలవాలి. అంతేగాక కొన్ని వ్యాసాలు కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైనవిగా భావిస్తారు, వేరే వాళ్ళు భావించకపోవచ్చు. ఇలాంటప్పుడు ముఖ్యమనే భావించే వారిని దృష్టిలో ఉంచుకుని విలువకట్టాలి.

హోదా మూస హోదా యొక్క అర్థం
అతిముఖ్యం {{అతిముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి అతి ముఖ్యమైనది, ఇది ఒక విషయానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది.
చాలాముఖ్యం {{చాలాముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి చాలా ముఖ్యమైనది, ఇది ఒక విషయానికి సంబంధించి సాధారణమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
కొంచెంముఖ్యం {{కొంచెంముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి కొంచెం ముఖ్యమైనది, దీని వలన కొన్ని విభాగాలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు.
తక్కువముఖ్యం {{తక్కువముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి అంత ముఖ్యమైనది కాదు, కాకపోతే అందరికీ తెలిసిన/స్పష్టత లేని సమాచారాన్ని నిండుతనం కోసం ఇక్కడ పొందుపరిచారు.
తెలీదు ఏదీలేదు ఈ వ్యాసం ప్రాజెక్టుకు ఎంత ముఖ్యమో తెలీదు. దీనికి ఇంకా విలువ కట్టవలసి ఉంది.

[మార్చు] ముఖ్యత ప్రమాణాలు

  • రాష్ట్రాలు - సాధారణంగా వీటిని అతి-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • రాజధానులు - సాధారణంగా వీటిని అతి-ముఖ్యమయినవి లేదా చాలా-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • సగరాలు - సాధారణంగా వీటిని చాలా-ముఖ్యమయినవి లేదా కొంచెం-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • ప్రదేశాలు సాధారణంగా వీటిని కొంచెం-ముఖ్యమయినవి లేదా తక్కువ-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • విద్యాలయాలు - సాధారణంగా వీటిని కొంచెం-ముఖ్యమయినవి లేదా తక్కువ-ముఖ్యమయినవిగా విలువకడతారు.

[మార్చు] సభ్యులు

ఈ క్రింది పట్టికలో మీ పేరును చేర్చటానికి వెనుకాడవద్దు. మీ పేరును చేర్చటం వలన వ్యాసాలను బేరీజు వేసే జట్టులో మీరు కూడా సభ్యులు అవుతారు.

  1. ప్రదీపు (చర్చదిద్దుబాట్లు)
  2. విశ్వనాధ్ (చర్చదిద్దుబాట్లు)
  3. మాటలబాబు (చర్చదిద్దుబాట్లు)

[మార్చు] విలువ కట్టుటకు ఉదాహరణలు

ఏదయినా వ్యాసాన్ని విలువ కట్టాలనుకుంటే, ఈ క్రింద ఉన్న ఉదాహరణలలో ఒక్కదానిని ఎంపిక చేసుకొని, ఆ వ్యాసంయొక్క చర్చాపేజీలో చేర్చండి.

నాణ్యత

  • {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=విశేషవ్యాసం}} - విశేషవ్యాసం తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=విశేషంఅయ్యేది}} - =విశేషంఅయ్యే తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=మంచివ్యాసం}} - మంచివ్యాసం తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=మంచిఅయ్యేది}} - మంచిఅయ్యే తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=ఆరంభ}} - ఆరంభ తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=మొలక}} - మొలక తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం}} - విలువ కట్టబడని వ్యాసాల కోసం.

ముఖ్యత

  • {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=అతి}} - అతిముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=చాలా}} - చాలాముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=కొంచెం}} - కొంచెంమే ముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=తక్కువ}} - తక్కువ ముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com