See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

జుంటుపల్లి - వికీపీడియా

జుంటుపల్లి

వికీపీడియా నుండి

జుంతపల్లి, రంగారెడ్డి జిల్లా, యాలాల మండలానికి చెందిన గ్రామము. తాండూరు నుంచి కోడంగల్ వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్న జుంటుపల్లి స్టేజీ నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో కుడివైపున ఉన్నది. ప్రధాన రహదారి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన గుట్టపై ఉన్న సీతారామాలయము ప్రసిద్ధిగాంచినది. దీనిని జుంటుపల్లి రామాలయము అని పరిసర ప్రజలు పిలుస్తారు. ఏటా ఇక్కడ జాతర కూడా ఘనంగా నిర్వహిస్తారు. సమీపంలోనే జుంటుపల్లి ప్రాజెక్టు కూడా ఉంది. పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు సెలవు దినాల్లో విహారయాత్రగా ఇక్కడికి వస్తుంటారు.

విషయ సూచిక

[మార్చు] జుంటుపల్లి రామాలయము

గోల్కొండ నవాబుల కాలంలో కృష్ణవదన్ రావు మరియు శ్యామారావు సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. వీరు జుంటుపల్లి పరిసరాల్లో పర్యటిస్తుండగా కోనేరులో శ్రీరాముని విగ్రహ శిలాఫలకం దొరికింది. తరువాత వారికి కలలో ఆలయ నిర్మాణం చేయాలని ఆదేశం రావడంతో ఆలయం నిర్మాణం జరిగింది.[1] శ్రీరాముని విగ్రహం నుంచి నిరంతరం నీరు ఉబికి రావడం ఇక్కడి విచిత్రం. 400 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై వెలిసిన ఆలయ విగ్రహం నుంచి నీరు రావడం 4 దశాబ్దాల క్రితం అప్పటి హైదరాబాదు కలెక్టర్‌కే ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా పరిశీలించినా రహస్యం తెలిసిరాలేదు. ఆలయ సమీపంలో ఉన్న మరో గుట్టపై సంవత్సరం పొడవునా నడుములోతు నీరు ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు స్నానం చేశారని ప్రతీతి. శనివారాల్లో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, సెలవురోజుల్లో అనేక పర్యాటకులు ఇక్కడికి సందర్శిస్తుంటారు. ప్రతి ఏటా జరిగే జాతరకు దూరప్రాంతాలనుంచి భక్తులు అనేకం వచ్చి శ్రీరామచంద్రుడిని దర్శిస్తారు.

[మార్చు] విద్యాసంస్థలు

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
  • ప్రాథమిక పాఠశాల

[మార్చు] బ్యాంకులు

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి స్పెషల్, తేది 25 సెప్తెంబర్, 1993

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -